సోల్ మేట్ చచ్చిపోయాడు- అదేంటి అప్సరా అంతమాట అనేశావ్!? ఆర్జీవీ ‘థ్రిల్లర్‘ మూవీతో పాపులర్ అయ్యింది అప్సర రాణి. ఆ తర్వాత ఐటెం బ్యూటీగా మారిపోయింది. ‘క్రాక్‘ మూవీలో రవితేజతో కిక్కెక్కించే స్టెప్పులు వేసింది. సినిమా అవకాశాల కోసం అందాల ఆరబోతను ఆశ్రయిస్తోంది. కెమెరా ముందు హాట్ ఫోజులు ఇస్తూ నెటిజన్లను అలరిస్తోంది. తాజాగా సింగిల్ లైఫ్ గురించి చెప్తూ ఓ వీడియోను షేర్ చేసింది. Photos & Videos Credit: Apsara Rani/Instagram