నాని 'హాయ్ నాన్న' డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఏ ఏరియాలో ఎంతకు అమ్మారు? ఎంత కలెక్ట్ చేయాలి? అనేది చూస్తే... 

'దసరా'ను 50 కోట్లకు అమ్మితే... 'హాయ్ నాన్న' బిజినెస్ 28 కోట్లే. ఫీల్ గుడ్ మూవీ కావడంతో ఎక్కువ రాలేదు. 

'హాయ్ నాన్న' నైజాం రైట్స్ రూ. 8.50 కోట్లు

ఆంధ్రా ఏరియాల్లో 'హాయ్ నాన్న'ను 9 కోట్లకు అమ్మతే... సీడెడ్ రూ. 2.60 కోట్లకు ఇచ్చారట. 

ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో 'హాయ్ నాన్న' ప్రీ రిలీజ్ బీజీఎస్ 20.10 కోట్లు!

ఓవర్సీస్ రైట్స్ ద్వారా 5.50 కోట్లు, కర్ణాటక & రెస్టాఫ్ ఇండియా రైట్స్ ద్వారా 2 కోట్లు వచ్చాయట.

'హాయ్ నాన్న' టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 27.60 కోట్లు. శాటిలైట్ & డిజిటల్ రైట్స్ అదనం.

డిస్ట్రిబ్యూటర్లకు 'హాయ్ నాన్న' ద్వారా లాభాలు రావాలంటే కనీసం 29 కోట్లు రావాలి.