1. గదర్: ఏక్ ప్రేమ్ కథ 2001లో విడుదల అయిన అయిన ‘గదర్’ రూ.133 కోట్ల వరకు సాధించింది. 2. గదర్ 2 ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.700 కోట్ల వరకు వసూళ్లను సాధించింది. 3. బోర్డర్ 1997లో విడుదల అయిన ఈ సినిమా రూ.65 కోట్ల వరకు వసూలు చేసింది. 4. మా తుఝే సలామ్ 2002లో విడుదల అయిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. 5. ది హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ది స్పై 2003లో విడుదల అయిన ఈ సినిమా రూ.50 కోట్ల వరకు సాధించింది.