By: ABP Desam | Updated at : 22 Oct 2021 05:36 PM (IST)
Amazon Great Indian Festiva
అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో సరికొత్త ఆఫర్లు ఇస్తున్నారు. ఎక్కువ కొంటే ఎక్కువ తగ్గింపు, రెండు కొంటే పది నుంచి 30 శాతం రాయితీ, ఉత్పత్తులను బట్టి మంచి డిస్కౌంట్లు అందజేస్తున్నారు. అక్టోబర్ 25లోపు ఎంత ఎక్కువ కొంటే అంత లాభం పొందొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం!!
Watches Buy more, Save more | Get 300 off on shopping for Rs 3000 or more
గడియారాలపై తగ్గింపు : చేతి గడియారాలపై అమెజాన్లో మంచి ఆఫర్లు ఇస్తున్నారు. రూ.3000 లేదా అంత కన్నా ఎక్కువ విలువైన గడియారాలు కొనుగోలు చేస్తే రూ.300 వరకు తగ్గింపు ఉంది. సొనాటా, హస్లర్, ఫాస్ట్‌ట్రాక్, డేనియల్ లీన్, టైటాన్, యూఎస్ పోలో, ఫ్రెంచ్ కనెక్షన్, హెచ్‌ఆర్‌ఎం వంటి గడియారాలపై ఆఫర్లు ఉన్నాయి. మంచి డిజైన్లలో అనలాగ్ వాచ్‌లు ఆకట్టుకుంటున్నాయి.
గడియాలు కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
Footwear, Handbags, Beauty products Buy 2 get discounts
రెండు కొంటే 10-30 శాతం తగ్గింపు: ఫుట్‌వేర్, హ్యాండ్‌బ్యాగులపై ఆఫర్లు ఉన్నాయి. రెండు లేదా అంతకన్నా ఎక్కువ పాదరక్షలు, షూస్, హ్యాండ్‌బ్యాగులు కొంటే పది శాతం తగ్గింపు ఇస్తున్నారు. మీకు నచ్చిన సైజులు, రంగులు, కంపెనీల్లో డీల్స్ ఉన్నాయి. బ్యూటీ ప్రొడక్టులపైన మరో ఆఫర్ ఉంది. రెండు లేదా అంతకన్నా ఎక్కువ కొంటే ఏకంగా 30 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నారు. దుస్తులు, వస్త్రాలపై ఇంకో ఆఫర్ ఇస్తున్నారు. ఏవైనా రెండు దుస్తులు కొంటే ఐదు శాతం, నాలుగు కొంటే పది శాతం తగ్గింపు ఇస్తున్నారు.
ఫుట్‌వేర్, హ్యాండ్ బ్యాగ్స్, బ్యూటీ ప్రొడక్టుల డీల్స్ కోసం క్లిక్ చేయండి
Sunglasses Buy more, Save more | Buy 2 or more & get up to Rs 200 off
ఆఫ్ సీజన్ కావడంతో సన్‌గ్లాసెస్‌పై రాయితీ ఇస్తున్నారు. అమెజాన్‌లో లిస్టైన్ ఏవైనా రెండు లేదా అంతకన్నా ఎక్కువ సన్‌గ్లాసెస్ కొనుగోలు చేస్తే ఏకంగా రూ.200 తగ్గిస్తున్నారు. ఈ ఆఫర్లు పరిమిత కాలమే అందుబాటులో ఉంటాయి. ఈ లోపే కొనుగోలు చేస్తే వినియోగదారులకు లాభం ఉంటుంది.
సన్‌గ్లాసెస్ కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
From wood crafts to pottery and handlooms to jewellery - bring India’s charming creations home.
— Amazon India (@amazonIN) October 22, 2021
Get up to 50% off* on handlooms and handicrafts at #AmazonIndianFestival
Link in bio. #BoxesOfHappiness#ExtraHappinessDays
*T&C Apply pic.twitter.com/dnD1VvDlM8
Stock Market Crash: మార్కెట్లో బ్లడ్ బాత్! రూ.5 లక్షల కోట్ల సంపద ఆవిరి - సెన్సెక్స్ 1000, నిఫ్టీ 300 డౌన్
LGP Price Hike : సామాన్యుడిపై గ్యాస్ గుదిబండ, మరోసారి పెరిగిన ధరలు
Petrol Diesel Price 19th May 2022 : తెలుగు రాష్ట్రాలో నిలకడగా పెట్రోల్,డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా ఉన్నాయి
Gold Silver Price Today 19th May 2022 : స్వల్పంగా తగ్గిన బంగారం రేట్లు- మీ నగరాల్లో ఉన్న ధరలు ఇవే
Santro Stopped: ఆ బడ్జెట్ కారును ఆపేసిన హ్యుండాయ్ - ఉత్పత్తి నిలిపివేసిన కంపెనీ!
Minister KTR UK Tour : తొలి రోజు యూకే పర్యటనలో మంత్రి కేటీఆర్ బిజీబీజీ, పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ
Bhanu Saptami 2022: ఈ ఆదివారం భానుసప్తమి, ఆ రోజు మాత్రం ఈ పనులు చేయకండి
Niharkika: భర్తతో లిప్ లాక్ ఫొటోను షేర్ చేసిన నిహారిక కొణిదెల, అవసరమా అంటున్న ఫ్యాన్స్!
Uttarakhand News : కన్న కొడుకునే పెళ్లి చేసుకున్న మహిళ, పోలీసులను ఆశ్రయించిన భర్త