అన్వేషించండి

భారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమం

బోర్డర్- గావస్కర్ టెస్టు సిరీస్ లో భారత్ కు తొలి పరాజయం ఎదురైంది. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో డే/నైట్ టెస్టులో భారత్ పది వికెట్ల తేడాతో ఘెర పరాజయం పాలైంది. ఆదివారం మూడోరోజు ఓవర్ నైట్ స్కోరు 128/5తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. 175 పరుగులకే కుప్పకూలింది. తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి (47 బంతుల్లో 42, 6 ఫోర్లు, 1 సిక్సర్) మరోసారి 42 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.  రెండో ఇన్నింగ్స్ లోనూ భారత బ్యాటర్ల వైఫల్యం కొనసాగింది. 36.5 ఓవర్లలో ఇన్నింగ్స్ ముగిసింది. ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ బాల్ తో జట్టును ముందుండి నడిపించాడు. 57 పరుగులకు ఐదు వికెట్లు తీసుకుని సత్తా చాటాడు. స్కాట్ బోలాండ్ కు మూడు, మిషెల్ స్టార్క్ కి రెండు వికెట్లు దక్కాయి. రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ కు కేవలం 19 పరుగుల స్పల్ప టార్గెట్ ను ఆసీస్ ముందు భారత్ ఉంచింది. 3.2 ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా కంగారూలు ఈ టార్గెట్ ను సునాయాసంగా ఛేదించారు. 

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ENG Playing XI VS IND : ఇంగ్లాండ్ నయా ఓపెనర్ గా జాకబ్ బెథెల్ ప్రమోషన్.. జోస్ బట్లర్ కెరీర్ లో మోస్ట్ మెమరబుల్ 200వ వన్డే మైలురాయి, ఇండియాను దెబ్బకొట్టేందుకు ఇంగ్లాండ్ పక్కా ప్లాన్!
ఇంగ్లాండ్ ఓపెనర్ గా జాకబ్ బెథెల్ ప్రమోషన్.. జోస్ బట్లర్ కెరీర్ లో మోస్ట్ మెమరబుల్ 200వ వన్డే మైలురాయి, ఇండియాను దెబ్బకొట్టేందుకు ఇంగ్లాండ్ పక్కా ప్లాన్!
CSK Head Coach Fleming Exit: CSKతో 18 ఏళ్ల బంధానికి స్టీఫెన్ ఫ్లెమింగ్ గుడ్ బై, వరుస ఫెయిల్యూర్స్ జ‌ట్టును వీడిన లెజెండ‌రీ కోచ్..
CSKతో 18 ఏళ్ల బంధానికి స్టీఫెన్ ఫ్లెమింగ్ గుడ్ బై, వరుస ఫెయిల్యూర్స్ జ‌ట్టును వీడిన లెజెండ‌రీ కోచ్..
FIFA Expansion Plan: పుట్ బాల్ వరల్డ్ కప్ లో ఇండియా..  ఫిఫా చీఫ్ గియాని ఇన్ఫాంటినో కొత్త ఐడియా.. 2030లో ఛాన్స్..
పుట్ బాల్ వరల్డ్ కప్ లో ఇండియా..!  ఫిఫా చీఫ్ గియాని ఇన్ఫాంటినో కొత్త ఐడియా.. 2030లో ఛాన్స్..
Indian Cricket Victories in Lord's Cricket Ground:కపిల్‌తో మొదలై హర్మన్‌ప్రీత్‌ వరకు! లార్డ్స్‌లో భారత్ విజయాలు ఇవే!
కపిల్‌తో మొదలై హర్మన్‌ప్రీత్‌ వరకు! లార్డ్స్‌లో భారత్ విజయాలు ఇవే!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Leopard News: తిరుపతి శివారులో చిరుత సంచారం.. వణికిపోతున్న స్థానికులు, అధికారులపై ఆగ్రహం
తిరుపతి శివారులో చిరుత సంచారం.. వణికిపోతున్న స్థానికులు, అధికారులపై ఆగ్రహం
AP Local Body Elections November: నవంబర్‌లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు! చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముందస్తు సీట్ల ప్లాన్ ఇదే!
నవంబర్‌లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు! చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముందస్తు సీట్ల ప్లాన్ ఇదే!
Kaleshwaram NDSA Report Medigadda: మేడిగడ్డ వద్ద ఎత్తిపోయకపోవడంతోనే పట్టిసీమకు గోదావరి -ఈ వాదనలో నిజం ఎంత?
మేడిగడ్డ వద్ద ఎత్తిపోయకపోవడంతోనే పట్టిసీమకు గోదావరి -ఈ వాదనలో నిజం ఎంత?
Yarlagadda Venkatrao: ప్రత్యర్థులకు ప్రభుత్వం కాంట్రాక్టులు, టీడీపీ కార్యకర్తల్లో అసంతృప్తి: ఎమ్మెల్యే యార్లగడ్డ
ప్రత్యర్థులకు ప్రభుత్వం కాంట్రాక్టులు, టీడీపీ కార్యకర్తల్లో అసంతృప్తి: ఎమ్మెల్యే యార్లగడ్డ
Iran Missile Attacks: హర్మూజ్‌లో విధ్వంసం! UAE ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ మిస్సైల్స్ అటాక్.. భారతీయుడు మృతి
హర్మూజ్‌లో విధ్వంసం! UAE ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ మిస్సైల్స్ అటాక్.. భారతీయుడు మృతి
Best Roti For Health: మొక్కజొన్న-జొన్న-మిల్లెట్ లేదా గోధుమ ఏ రోటీ వేగంగా జీర్ణమవుతుంది? ఏది ఎక్కువ శక్తినిస్తుంది?
మొక్కజొన్న-జొన్న-మిల్లెట్ లేదా గోధుమ ఏ రోటీ వేగంగా జీర్ణమవుతుంది? ఏది ఎక్కువ శక్తినిస్తుంది?
Corona Cases: ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీ వరకు వెలుగులోకి కరోనా కేసులు! కోవిడ్-19 తిరగబెట్టిందా?
Andhra Pradesh RTGS: భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
Embed widget