మహిళలపై అఘాయిత్యాలను అరికట్టాలని, వారి భద్రతకు సమాజం పూర్తి బాధ్యత వహించాలని కోరుతూ నిర్వహించిన 'స్టాప్ రేప్, రెస్పెక్ట్ ఉమెన్' ఊరేగింపు అత్యంత శక్తివంతమైన సందేశాన్నిచ్చింది.