భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, అనిల్ కుంబ్లే తనను తీవ్రంగా మోసం చేశారని ఒక మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణలు చేయడంతో, క్రికెట్ వర్గాల్లో కలకలం రేగింది.