అన్వేషించండి

Horoscope Today 9th December 2022: ఈ రోజు ఈ రాశివారు ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకోవద్దు, డిసెంబరు 9 రాశిఫలాలు

Horoscope Today 9th December 2022: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

Horoscope Today 9th December 2022: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.

మేష రాశి
ఈ రాశివారు ఈ రోజు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. నిపుణుల సలహా లేకుండా పెట్టుబడులు పెట్టొద్దు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. అనవసర వివాదాల్లో తలదూర్చొద్దు..వాదనకు దిగొద్దు. కుటుంబంలో పరిస్థితిని కంట్రోల్ చేయడం మంచిది. ఉద్యోగులు, వ్యాపారులు పనిపై శ్రద్ధ పెట్టండి. ఈరోజు మీరు ఆరెంజ్ కలర్ దుస్తులు ధరించవద్దు. 

వృషభ రాశి
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. మీ పనిలో వేగం పెరుగుతుంది. వ్యాపారులు లాభాలు పొందుతారు. సహోద్యోగుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. మీ జీవితంలోకి వచ్చే కొత్త వ్యక్తి మీకు మార్గదర్శి అవుతాడు. ఈ రోజు మీరు గులాబీ రంగు దుస్తులు వేసుకుంటే సానుకూల ఆలోచనలు వస్తాయి

మిథున రాశి
ఈ రోజు మీరు విశ్రాంతి తీసుకునేందుకు సమయం లభిస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనిని సంతృప్తికరంగా పూర్తిచేస్తారు. మీ భావోద్వేగాలను తప్పుదారి పట్టించవద్దు. వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాల్లో వాదన వద్దు. ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారులను ఇంప్రెస్ చేస్తారు.ఈ రోజు మీకు కలిసొచ్చే రంగు గులాబీ రంగు

2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

కర్కాటక రాశి
ఇంటికి సంబంధించిన వస్తువులు కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. కోపం తగ్గించుకోండి. కుటుంబానికి సమయం కేటాయించండి. ఈ రోజు ఏదో విషయంలో తీవ్రంగా నిరాశచెందుతారు.

సింహ రాశి
ఈ రోజు మీరు తలపెట్టిన పనుల వేగం పెంచితేనే కష్టానికి తగిన ఫలితం పొందుతారు. మీరు సాధించిన విజయాన్ని ఆస్వాదించండి. పెండింగ్ పనులు పూర్తిచేయడం మంచిది. ఉద్యోగులు ఓ ప్రాజెక్ట్ గురించి సీనియర్లతో చర్చిస్తారు.

కన్య రాశి
ఈ రోజు ఈ రాశి వ్యాపారులకు కొన్ని అడ్డంకులు ఉంటాయి. సహోద్యోగుల నుంచి మద్దతు ఉండదు. మీ వైఖరిని సానుకూలంగా ఉంచుకోండి. ఏదైనా భూమి లేదా ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటే దాని కోసం ముందుకు సాగండి. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం, ఈరోజు పసుపు రంగు దుస్తులను ధరించండి.

తులా రాశి
అనుకోని ప్రయాణాలు ఇబ్బందిపెడతాయి. అనేక వనరుల నుంచి ఆర్థిక ప్రయోజనం పొందుతారు. పెట్టుబడులకు అనుకూల సమయం. చిన్న విషయాలపై ఆవేశాన్ని ప్రదర్శించవద్దు. ఏపని చేసినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి. ఈ రోజు వెండి రంగు మీకు శుభప్రదం

2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

వృశ్చిక రాశి
ఈ రోజు ఒక ముఖ్యమైన రోజు కాబోతోంది. కార్యాలయంలో మాట్లాడటానికి మీకు పూర్తి అవకాశం లభిస్తుంది. మీ రంగంలో పురోగతి తప్పకుండా ఉంటుంది. కష్టపడి పనిచేయడంలో మీరు విజయం సాధిస్తారు. ప్రింటింగ్ రంగానికి సంబంధించిన వ్యక్తులు పెద్ద ఆర్డర్ పొందవచ్చు. సహాయం అవసరం అయినవారికి చేయందించండి. ఎరుపు మీకు ఈ రోజు కలిసొచ్చే రంగు.

ధనుస్సు రాశి
ఈ  రోజు మీరు కమిషన్, డివిడెండ్ లేదా రాయల్టీ ద్వారా ప్రయోజనం పొందుతారు. మీ పిల్లల  కారణంగా సంతోషంగా ఉంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిచేస్తారు. ముఖ్యమైన పనులు నిర్లక్ష్యం చేయవద్దు. ఈ రోజు మీకు కలిసొచ్చే రంగు తెలుపు.

2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

మకర రాశి
ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మీ బుర్రకు పదునుపెడతే ఎంత కష్టం నుంచి అయినా బయటపడతారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. నాచురంగు మీకు ఈరోజు కలిసొస్తుంది. 

కుంభ రాశి
మీకు అనుకూలమైన రోజు. ఇతరులు మీపై నమ్మకం ఉంచడం వల్ల గొప్ప ప్రయోజనం ఉంటుంది. సహోద్యోగులు తమ పనిలో సహాయం కోరవచ్చు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు మీ చుట్టూ ఉంటారు జాగ్రత్త. మీ విషయాల్లో జోక్యం చేసుకోనివ్వద్దు. వయెలెట్ రంగు మీకు కలిసొస్తుంది

మీన రాశి
కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఈ రోజు సరైన సమయం. ఉద్యోగస్తులు, వ్యాపార సంబంధిత వ్యక్తులు ఈ రోజు రిస్క్...తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కాస్త ప్రశాంతంగా ఉండడం ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటారు. పర్పుల్ కలర్ మీకు శుభప్రదం

2023 కర్కాటక రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget