అన్వేషించండి
Advertisement
ICC T20 WC 2021, IND vs NZ: భారత్, న్యూజిలాండ్ మధ్య కీలక పోరు.. మినీ సెమీస్!
టీ20 వరల్డ్‌కప్‌లో నేడు జరగనున్న మ్యాచ్‌లో భారత్, న్యూజిలాండ్‌తో తలపడనుంది. భారత్ సెమీస్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే.. ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. మనకే కాదు న్యూజిలాండ్‌కు కూడా ఇది చావోరేవో లాంటి మ్యాచ్. ఎందుకంటే రెండు జట్లూ పాకిస్తాన్ చేతిలో ఒక్కో మ్యాచ్ ఓడాయి. మిగిలిన మ్యాచ్‌లు చిన్న జట్లతోనే కాబట్టి ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే దాదాపు సెమీస్‌కు చేరినట్లే. ఓడితే ఇంటికి వెళ్లినట్లే. అయితే భారత్.. వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌పై గెలిచి 18 సంవత్సరాలు అయిపోతుంది. టీ20 వరల్డ్ కప్‌లో అయితే ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. 2007, 2016 సంవత్సరాల్లో టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత్‌కు పరాజయం ఎదురైంది.
ఆట
అశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
సినిమా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion