అన్వేషించండి
Advertisement
Vodka plant in Agra|Akhilesh Yadav poll promise|ఆగ్రాలో ఓ పొటాటో ప్లాంట్ పెడతాం| ABP Desam
UttaraPradesh Elections Campaign వేడిని రాజేస్తోంది. Assembly Elections ప్రచారంలో ప్రధాన పార్టీలు తలమునకలయ్యాయి. Agraలో ప్రచారం నిర్వహించిన SP Chief Akhilesh Yadav ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆగ్రాలో Potato Farmers కి మేలు కలిగేలా బంగాళదుంప ప్రోసెసింగ్ పరిశ్రమను పెడతామన్నారు అఖిలేష్ యాదవ్. దాంతో పాటు రైతులు కోరుకుంటే Vodka Plant కూడా పెడతామని హామీ ఇచ్చారు. బంగాళదుంపల నుంచి వోడ్కా తయారు చేయొచ్చా అని ప్రజలను ప్రశ్నించారు అఖిలేష్ యాదవ్. రైతుల కష్టం వృథా కాకుండా బంగాళదుంపల నుంచి వోడ్కా చేసేందుకు ప్రయత్నిద్దామంటూ అఖిలేష్ యాదవ్ నవ్వులు పూయించారు.
ఇండియా
Private School Bus Accident CCTV Video | ఓ బాలుడు మృతి, 13 మంది పిల్లలకు గాయాలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
కర్నూలు
హైదరాబాద్
కర్నూలు
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion