అన్వేషించండి
Advertisement
Rajampeta Rally : రాజంపేట కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేయాలని కోరుతూ ర్యాలీ
కడప జిల్లా,రాజంపేట కేంద్రంగా అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేయాలని కోరుతూ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున రాజంపేట ప్రధాన కూడళ్లలో ర్యాలి నిర్వహించారు. రాజంపేట వైసీపీ మునిసిపల్ ఛైర్మెన్, వైస్ చైర్మన్లు పోలా శ్రీనివాసుల రెడ్డి, మర్రి రవి కుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు.వేలాది మంది విద్యార్థులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. రాజంపేట ను అన్నమయ్య జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ఒప్పుకోకపోతే తమ పదవులకు సైతం రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. రాయచోటి వద్దు రాజంపేట ముద్దు అంటూ ర్యాలీ లో విద్యార్థులు నినదించారు.
ఇండియా
Padma Awards 2024 | Drona Bhuyan | రాష్ట్రపతికి వెరైటీ నమస్కారం.. ఎవరు ఈయన..? | ABP Desam
Smita Pasalkar Parrot Lover | ఈమె పిలిస్తే చాలు... రామ చిలుకలు వచ్చి ఇంట్లో వాలిపోతాయి | ABP Desam
BrahMos Missile to Philippines |ఫిలిప్పైన్స్కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ అందించిన భారత్
Annamalai Reaction 1000Crores Google Pay | కోయంబత్తూరులో డీఎంకే వెయ్యికోట్లు పంచిందా..? | ABP Desam
Loksabha Elections 2024 | Tamil Nadu సహా 21రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్ పండుగ | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎలక్షన్
తెలంగాణ
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets