అన్వేషించండి

Abhishek Sharma 141 vs PBKS | IPL 2025 లో సంచలన సెంచరీ బాదిన అభిషేక్ శర్మ | ABP Desam

 కళ్ల ముందు 246 పరుగుల  భారీ లక్ష్యం... వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓటమి పాలైన జట్టు..300 ఈజీగా కొట్టేస్తుందనే హైప్ సంగతులు పక్కన పెడితే కనీసం 120 పరుగులు చేయలేక ఈ సీజన్ లో ఇబ్బందులు పడుతున్న టీమ్ ఫేట్ ను ఒకే ఒక్క సంచలన ఇన్నింగ్స్ తో మార్చేశాడు ఈ బక్కపలుచటి కుర్రాడు. పేరు అభిషేక్ శర్మ. వయస్సు 24ఏళ్లు. టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ శిష్యుడు. సన్ రైజర్స్ ను ఎందుకు కాటేరమ్మ కొడుకులు అంటారే తెలిసేలా హెడ్ మాస్టర్ తో కలిసి ఉప్పల్ లో ఊచకోత కోశాడు. హెడ్ మాస్టర్ తో కలిసి పంజాబ్ మీద చేసిన దాడి మాటలకు అందనిది. వర్ణనకు దొరకనిది. 21 బంతులకే హాఫ్ సెంచరీ..40 బంతుల్లో సెంచరీ..వదిలితే నిన్న క్రిస్ గేల్ 175పరుగుల రికార్డు కూడా బద్ధలు కొట్టేవాడు. అంత ఆకలి మీదున్న ఉన్నాడు అభిషేక్ శర్మ. ఈ సీజన్ లో మొన్నటి వరకూ ఆడిన 5 మ్యాచుల్లో ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయిన అభిషేక్...నిన్న ఒక్క మ్యాచులోనే పది సిక్సర్లు బాది రుద్ర తాండవం ఆడాడు. 106 మీటర్ల భారీ సిక్సు కొట్టాడు స్టేడియం అవతలకు. కొండంత లక్ష్యాన్ని మంచుగడ్డలా కరిగించేస్తూ వీర విధ్వంసమే సృష్టించాడు. 55 బంతుల్లోనే 14ఫోర్లు 10 సిక్సర్లతో 144 పరుగులు చేసి అవుటైన అభిషేక్...అప్పటికే సన్ రైజర్స్ విక్టరీని డిసైడ్ చేసేసి వెళ్లాడు. సెంచరీ చేశాక అభిషేక్ సెలబ్రేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హాఫ్ సెంచరీ కొట్టి L సింబల్ చూపిస్తూ ఫ్యాన్స్ మీద తన లవ్ ప్రకటించే అభిషేక్ సెంచరీ పూర్తయ్యాక తన జేబులో నుంచి ఓ చీటీ తీసి అందరికీ చూపించాడు. దానిపైనే దిస్ వన్ ఈజ్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ అని రాసుకొచ్చాడు. ఎంత కాన్ఫిడెన్స్ తన మీదకు తనకు. అలా రాసుకొచ్చి మరీ సెంచరీ కొట్టి ఫ్యాన్స్ కి గిఫ్ట్ ఇవ్వటానికి. కావ్యా మారన్ లేదు ప్రీతి జింతా లేదు SRH పంజాబ్ అనే తేడా లేదు అభిషేక్ వీర బాదుడు ఇన్నింగ్స్ కి అందరూ ఫిదా అయిపోయారు నిన్న.అందుకే అవుట్ అవగానే టీమ్స్ తో సంబంధం లేకుండా అందరూ వచ్చి అభిషేక్ శర్మను అభినందించి ఆ సంచలన ఇన్నింగ్స్ ను మరింత స్పెషల్ చేశారు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana BC JAC: తెలంగాణ బీసీ జేఏసీ ఛైర్మన్‌గా ఆర్‌ కృష్ణయ్య,  18న బంద్‌కు పిలుపు
తెలంగాణ బీసీ జేఏసీ ఛైర్మన్‌గా ఆర్‌ కృష్ణయ్య, 18న బంద్‌కు పిలుపు
Medaram News: వెయ్యేండ్లు నిలిచేలా మేడారం అభివృద్ధి, స్థానిక ఎన్నికల్లో గెలుపు మాదే: మంత్రి సీతక్క
వెయ్యేండ్లు నిలిచేలా మేడారం అభివృద్ధి, స్థానిక ఎన్నికల్లో గెలుపు మాదే: మంత్రి సీతక్క
Amaravati First Building: అమరావతిలో తొలి శాశ్వత భవనం రేపే ఓపెనింగ్ - ప్రత్యేకతలు ఇవే
అమరావతిలో తొలి శాశ్వత భవనం రేపే ఓపెనింగ్ - ప్రత్యేకతలు ఇవే
Telugu TV Movies Today: ప్రభాస్ ‘రాధే శ్యామ్’, రామ్ చరణ్ ‘మగధీర’ TO నాని ‘ఈగ’, విజయ్ ‘మాస్టర్’ - ఈ సోమవారం (అక్టోబర్ 13) టీవీలలో వచ్చే సినిమాలివే
ప్రభాస్ ‘రాధే శ్యామ్’, రామ్ చరణ్ ‘మగధీర’ TO నాని ‘ఈగ’, విజయ్ ‘మాస్టర్’ - ఈ సోమవారం (అక్టోబర్ 13) టీవీలలో వచ్చే సినిమాలివే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

భారతదేశంలోనే అత్యంత రహస్యమైన కుల్ధారా సిటీ మిస్టరీ
Ravindra Jadeja on 2027 World Cup | గిల్, గంభీర్ నాతో మాట్లాడిన తర్వాతే నన్ను తీసేశారు | ABP Desam
Shubman Gill Century vs WI Second test | ఏడాదిలో కెప్టెన్ గా ఐదో సెంచరీ బాదేసిన గిల్ | ABP Desam
Yasasvi Jaiswal Run out vs WI 2nd Test | రెండొందలు కొట్టేవాడు నిరాశగా వెనుదిరిగిన జైశ్వాల్ | ABP Desam
Ind vs WI 2nd Test Day 2 Highlights | జడ్డూ మ్యాజిక్ తో ప్రారంభమైన విండీస్ పతనం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana BC JAC: తెలంగాణ బీసీ జేఏసీ ఛైర్మన్‌గా ఆర్‌ కృష్ణయ్య,  18న బంద్‌కు పిలుపు
తెలంగాణ బీసీ జేఏసీ ఛైర్మన్‌గా ఆర్‌ కృష్ణయ్య, 18న బంద్‌కు పిలుపు
Medaram News: వెయ్యేండ్లు నిలిచేలా మేడారం అభివృద్ధి, స్థానిక ఎన్నికల్లో గెలుపు మాదే: మంత్రి సీతక్క
వెయ్యేండ్లు నిలిచేలా మేడారం అభివృద్ధి, స్థానిక ఎన్నికల్లో గెలుపు మాదే: మంత్రి సీతక్క
Amaravati First Building: అమరావతిలో తొలి శాశ్వత భవనం రేపే ఓపెనింగ్ - ప్రత్యేకతలు ఇవే
అమరావతిలో తొలి శాశ్వత భవనం రేపే ఓపెనింగ్ - ప్రత్యేకతలు ఇవే
Telugu TV Movies Today: ప్రభాస్ ‘రాధే శ్యామ్’, రామ్ చరణ్ ‘మగధీర’ TO నాని ‘ఈగ’, విజయ్ ‘మాస్టర్’ - ఈ సోమవారం (అక్టోబర్ 13) టీవీలలో వచ్చే సినిమాలివే
ప్రభాస్ ‘రాధే శ్యామ్’, రామ్ చరణ్ ‘మగధీర’ TO నాని ‘ఈగ’, విజయ్ ‘మాస్టర్’ - ఈ సోమవారం (అక్టోబర్ 13) టీవీలలో వచ్చే సినిమాలివే
Bapatla Crime News: వాడరేవు బీచ్‌లో స్నానానికి వెళ్లి ఐదుగురు విద్యార్థులు గల్లంతు, బాపట్ల జిల్లాలో విషాదం
వాడరేవు బీచ్‌లో స్నానానికి వెళ్లి ఐదుగురు విద్యార్థులు గల్లంతు, బాపట్ల జిల్లాలో విషాదం
Yellamma Movie Update: 'ఎల్లమ్మ' మూవీలో హీరో ఎవరు? - ప్రాజెక్ట్ నుంచి నితిన్ బయటకు వచ్చేశారా?... ఆ వార్తల్లో నిజం ఎంత!
'ఎల్లమ్మ' మూవీలో హీరో ఎవరు? - ప్రాజెక్ట్ నుంచి నితిన్ బయటకు వచ్చేశారా?... ఆ వార్తల్లో నిజం ఎంత!
CM Revanth Reddy: ఎస్సారెస్పీ 2కి రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి పేరు, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఎస్సారెస్పీ 2కి రాంరెడ్డి దామోదర్‌ రెడ్డి పేరు, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Adilabad Latest News: ధన్ ధాన్య కృషి యోజనలో ఆదిలాబాద్ లేకపోవడం దారుణం, మాజీ మంత్రి జోగు రామన్న మండిపాటు
ధన్ ధాన్య కృషి యోజనలో ఆదిలాబాద్ లేకపోవడం దారుణం, మాజీ మంత్రి జోగు రామన్న మండిపాటు
Embed widget