యాంత్రిక్స్ దేవాస్ కుంభకోణం నుంచి బయటపడటంతో పాటు భారీగా పరిహారాన్ని ఆశిస్తున్న దేవాస్ సంస్థను వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఢిల్లీ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆమె....ప్రతీ న్యాయస్థానంలోనూ ఎన్డీయే ప్రభుత్వం లీగల్ గా పోరాడుతుందన్న ఆర్థికమంత్రి....ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ భారీ కుంభకోణం నుంచి నిందితులను తప్పించుకునే అవకాశం ఇవ్వమని తేల్చిచెప్పారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును....అంతర్జాతీయంగా న్యాయపోరాటం కోసం వినియోగించుకుంటామని ఆర్థికమంత్రి తెలిపారు. దేశభద్రతకు విఘాతం కలిగించే ఇంతటి సీరియస్ విషయంపై గత యూపీఏ ప్రభుత్వం ఎంతటి ఉదాసీనతో వ్యవహరించిందో అర్థం కావటం లేదని విమర్శించిన నిర్మలా సీతారామన్....కనీసం ఆర్బిట్రేటర్ ను యూపీఏ ప్రభుత్వం నియమించకపోవటం క్షమించరాని నేరమని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అతి త్వరలో ఎన్డీయే ప్రభుత్వం ఈ కేసుకు సంబంధించి ఆర్బిట్రేటర్ ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. దేశభద్రతకు సంబంధించి విఘాతం కలిగించే ఇలాంటి విషయాలపైన అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.
#Nirmalasitaram #antrixdevas #Isro #ABPDesam Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.
CM KCR On Punjab People: భగత్ సింగ్ పోరాటం...హరిత విప్లవ సంకల్పం... పంజాబ్ సొంతం|ABP Desam
Arvind Kejriwal on Farmers: రైతుల త్యాగాలను దేశం మర్చిపోదు..!|ABP Desam
International Biodiversity Day| Building A Shared Future For All Life| జీవవైవిధ్య దినోత్సవం 2022
Google Doodle Pays Tribute to Great Gama| నేడు రుస్తమ్-ఎ-హింద్ గామా పహిల్వాన్ 144వ జయంతి @ABP Desam
Telugu రాష్ట్రాల్లోని ఈవారం చోటు చేసుకున్న పరిణామాలు. | ఎందుకు? ఏమిటీ? ఎలా? | ABP Desam EEE.
Bihar Road Accident: బిహార్లో ఘోర రోడ్డు ప్రమాదం, ట్రక్కు బోల్తా పడటంతో 8 మంది దుర్మరణం - పరారీలో డ్రైవర్ !
India Railways: భారత్లో భారీగా రైల్వే ట్రాక్ల ధ్వంసానికి పెద్ద కుట్ర - నిఘా వర్గాల హెచ్చరికలు
KTR On Petrol Price: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే మార్గమిదే, అలా చేయాలని కేంద్రానికి కేటీఆర్ డిమాండ్
Mehreen: బన్నీ సినిమా వదులుకున్నా, అది కానీ చేసుంటే - మెహ్రీన్ బాధ