అన్వేషించండి

Traffic Restrictions In Hyderabad: 2 గంటలపాటు మోదీ టూర్‌- ఆరు గంటల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు- ఈ టూర్‌లో వెళ్తే తిప్పలు తప్పవు

Traffic Diversions In Hyderabad: పీఎం మోదీ ఇవాళ మరోసారి తెలంగాణ ఎన్నికల ప్రచారానికి ఇవాళ వస్తున్నారు. ఈ వారం వ్యవధిలో ప్రధానమంత్రి రావడం ఇది రెండోసారి.

Traffic Restrictions In Hyderabad Due To PM Modi Tour: ప్రధాన మంత్రి మోడీ టూర్ సందర్భంగా హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పరేడ్‌ గ్రౌండ్స్‌ పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలంతా ఈ రూట్‌లలో వెళ్లకుండా ప్రత్యమ్నాయ రూట్‌లోను ఎంచుకోవాలని హైదరాబాద్ పోలీసులు సూచించారు. 

పీఎం మోదీ ఇవాళ మరోసారి తెలంగాణ ఎన్నికల ప్రచారానికి ఇవాళ వస్తున్నారు. ఈ వారం వ్యవధిలో ప్రధానమంత్రి రావడం ఇది రెండోసారి. సాయంత్రం ప్రధానమంత్రి పర్యటన వేళ హైదరాబాద్‌ పోలీసులు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 

ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్న ప్రాంతాలు 
ప్లాజ్‌ ఎక్స్‌ రోడ్స్‌, టివోలి క్రాస్‌ రోడ్స్‌ మధ్య దారిని పూర్తిగా మూసివేయనున్నారు. 
సంగీత్‌ ఎక్స్‌ రోడ్స్‌ మీదుగా బేగంపేట వైపు వెళ్లే వెహికల్స్‌ ప్యాట్నీ ప్యారడైజ్‌, సీటీవో రూట్‌లో వెళ్లాల్సి ఉంటుంది. రసూల్‌పుర మీదుగా బేగంపేట చేరుకోవాల్సి ఉంటుంది. 
అదే రూట్‌లో సంగీత్‌ ఎక్స్‌ రోడ్స్ వైపు వెళ్లాల్సిన వెహికల్స్‌ను బాలమ్‌ రాయ్‌, బ్రూక్‌బాండ్‌, తివోలి, స్వీకార్‌ ఉపకార్‌, వైఎంసీఏ, సెయింట్‌ జాన్సన్‌ రోటరీ వైపుగా మళ్లిస్తారు. 
బోయిన్‌పల్లి, తాడ్‌బన్‌ నుంచి టివోలి వైపుగా వెళ్లేవారి వెహికల్స్‌ను బ్రూక్‌ బాండ్‌ నుంచి సీటీఓ, రాణిగంజ్‌ వైపుగా టర్న్‌ తీసుకోవాల్సి ఉంటుంది. 
ప్యాట్నీ నుంచి ఎస్‌బీఐ‌, స్వీకార్‌ ఉపకార్‌ రూట్‌లో వెహికల్స్‌ రాకపోకలను నిషేధించారు. 
తిరుమలగిరి ఆర్టీఏ, కార్ఖానా, మల్కాజిగిరి, సఫిల్‌గూడ నుంచి ఫ్లాజా వైపు వెళ్లే వాహనాలను తివోలి వద్ద నుంచి స్వీకార్‌ ఉపకార్‌, వైఎంసీఏ రూట్‌లో వెళ్లనిస్తున్నారు. 
జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు నుంచి బేగంపేట వెళ్లాల్సిన వెహికల్స్‌ను పంజాగుట్ట, ఖైరతాబాద్‌, గ్రీన్‌లాండ్‌, రాజ్‌భవన్‌ మీదుగా రూట్ చేస్తున్నారు. 

తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ హైదరాబాద్ వస్తున్న ప్రధానమంత్రి పరేడ్‌ గ్రౌండ్స్‌లో బహిరంగ సభలో పాల్గోనున్నారు. దీనికి బీజేపీ లీడర్లు భారీగా జనసమీకరణ చేస్తున్నారు. బీసీ నినాదంతో ఎన్నకల బరిలో ఉంటున్న బీజేపీ నాలుగు రోజుల క్రితమే పరేడ్ గ్రౌండ్స్‌లో బీసీ ఆత్మగౌరవ సభ పేరుతో మీటింగ్ పెట్టారు. ఇప్పుడు మరోసారి ప్రధానమంత్రి మోదీ వస్తున్న వేళ ఎలాంటి ప్రకటన చేస్తారనే ఆసక్తి అందరిోల కనిపిస్తోంది. అయితే ఈసారి ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన ఉండొచ్చని బీజేపీ లీడర్లు చెబుతున్నారు.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

School Children Cold Weather Condition | చలికి ఇబ్బంది చిన్నారులకు ఆపన్న హస్తాలు | ABP Desamట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Notices to Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు - మంగళవారం ఉదయమే హాజరు కావాలని ఆదేశాలు !
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం
AP Weather Report: తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తీరానికి సమీపంలో అల్పపీడనం - ఏపీలో మరో 2 రోజులు ఇదీ పరిస్థితి, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Instagram Reach Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ టైమ్‌లో పోస్ట్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది? - ఇలా చేస్తే సూపర్!
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Embed widget