అన్వేషించండి

IPL 2021 Phase 2: 'పిక్చర్‌ అభీ బాకీ హై'.. సవాళ్లు విసురుకున్న కోహ్లీ, రోహిత్‌!

'పిక్చర్‌ అభీ బాకీ హై' అంటూ ఒకర్నొకరు కవ్వించుకుంటున్నారు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ. 'ఇంటర్వెల్‌ తర్వాతే అసలు మజా మొదలవుతుంది' అంటూ రంగంలోకి దిగారు సంజు శాంసన్‌, కేఎల్‌ రాహుల్‌.


'పిక్చర్‌ అభీ బాకీ హై' అంటూ ఒకర్నొకరు కవ్వించుకుంటున్నారు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ. 'ఇంటర్వెల్‌ తర్వాతే అసలు మజా మొదలవుతుంది' అంటూ రంగంలోకి దిగారు సంజు శాంసన్‌, కేఎల్‌ రాహుల్‌. 'మేం ఇప్పటికే హీరోలం' అంటూ సవాల్‌ చేస్తున్నాడు రిషభ్ పంత్‌. మేమేమైనా తక్కువా అంటు రంగంలోకి దిగారు శుభ్‌మన్‌ గిల్‌, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌. ఎందుకంటారా?

Also Read: CSK vs MI: మాపై ముంబయిదే పైచేయి.. అంగీకరించిన సీఎస్‌కే కోచ్‌ ఫ్లెమింగ్‌

దాదాపుగా మూడు నెలల తర్వాత ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ రెండో దశ మొదలవుతోంది. ఆదివారం చెన్నై సూపర్‌కింగ్స్‌, ముంబయి ఇండియన్స్‌ మధ్య తొలి మ్యాచ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనాతో వాయిదా పడ్డ పొట్టి క్రికెట్‌ లీగు మళ్లీ మొదలవుతుండటంతో లీగ్‌ ప్రసారదారు స్టార్‌ అన్ని జట్లలోని స్టార్‌ క్రికెటర్లతో ఓ లఘు వీడియో రూపొందించింది.

Also Read: CSK vs MI: పంతం నీకా నాకా హై..! చివరి 5లో 4 ముంబయివే.. రోహిత్‌, ధోనీలో నేడు గెలిచేదెవరు?

నిన్నమొన్నటి వరకు టీమ్‌ఇండియాలో సహచరులైన క్రికెటర్లు ఫ్రాంచైజీల్లోకి వెళ్లగానే కవ్వించుకోవడం మొదలుపెట్టేశారు.  దాంతో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, రిషభ్ పంత్‌, సంజు శాంసన్‌, శుభ్‌మన్‌ గిల్‌, రవీంద్ర జడేజాతో స్టార్‌ ఓ వీడియో చేయించింది. ఒకర్నొకరు కవ్వించుకుంటూ సవాళ్లు విసురుకోవడంతో అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

Also Read: T20 World Cup: ధోనీని మించిన మెంటార్‌ గలడా? సిగ్గుపడేవాళ్లను అతడు గుర్తిస్తాడన్న వీరూ

ఐపీఎల్‌ రెండో దశలో మొదటి మ్యాచులో డిఫెండింగ్‌ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు జట్లు కఠోర సాధన చేశాయి. ప్రస్తుతం ముంబయి ఎనిమిది పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచులో గెలిచి పది పాయింట్లు అందుకోవాలని పట్టుదలతో ఉంది. ఆ జట్టుకు ధోనీసేనపై మెరుగైన రికార్డు ఉండటం గమనార్హం. మరోవైపు మెరుగైన రన్‌రేట్‌, పది పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న చెన్నై  సైతం మ్యాచ్‌ గెలిచి అందరికన్నా ముందుగా ప్లేఆఫ్‌ రేసులో ఉండాలని కోరుకుంటోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Candidates Assets: ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
Duvvada Srinivas: టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
Weather Latest Update: తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
Elon Musk India Trip: ఎలన్ మస్క్ ఇండియా విజిట్ వాయిదా, టెస్లా ప్లాన్‌ అడ్డం తిరిగిందా?
Elon Musk India Trip: ఎలన్ మస్క్ ఇండియా విజిట్ వాయిదా, టెస్లా ప్లాన్‌ అడ్డం తిరిగిందా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CSK Slumps Another Away Loss | చెపాక్ బయట ఆడాలంటే తిప్పలు పడుతున్న CSK | IPL 2024MS Dhoni Finishing | LSG vs CSK మ్యాచ్ లో ఫినిషనర్ గా అదరగొట్టిన MS Dhoni | IPL 2024Lucknow Super Giants vs Chennai Super Kings Highlights | లక్నో ఆల్ రౌండ్ షో.. చెన్నై ఓటమి | ABPBrahMos Missile to Philippines |ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ అందించిన భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Candidates Assets: ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
Duvvada Srinivas: టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
టెక్కలిలో ఇండిపెండెంట్ బరిలో దువ్వాడ వాణి - దువ్వాడ శ్రీనివాస్ స్పందన ఇదే!
Weather Latest Update: తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో కూల్ వెదర్‌- హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు
Elon Musk India Trip: ఎలన్ మస్క్ ఇండియా విజిట్ వాయిదా, టెస్లా ప్లాన్‌ అడ్డం తిరిగిందా?
Elon Musk India Trip: ఎలన్ మస్క్ ఇండియా విజిట్ వాయిదా, టెస్లా ప్లాన్‌ అడ్డం తిరిగిందా?
War 2 Update: 'వార్‌ 2' కోసం రంగంలోకి హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ - థియేటర్లో ఎన్టీఆర్‌ విశ్వరూపమే..!
'వార్‌ 2' కోసం రంగంలోకి హాలీవుడ్‌ స్టంట్‌ డైరెక్టర్‌ - థియేటర్లో ఎన్టీఆర్‌ విశ్వరూపమే..!
Tillu Square OTT Release Date: టిల్లన్న పాన్ ఇండియా సక్సెస్ కొడతాడా? ఓటీటీల్లో కామెడీ ఫిలిమ్స్ ట్రెండ్ మారుస్తాడా?
టిల్లన్న పాన్ ఇండియా సక్సెస్ కొడతాడా? ఓటీటీల్లో కామెడీ ఫిలిమ్స్ ట్రెండ్ మారుస్తాడా?
KL Rahul Comments On Dhoni: ధోనీ మా బౌలర్లను భయపెట్టాడు- చెన్నైతో మ్యాచ్‌లో
ధోనీ మా బౌలర్లను భయపెట్టాడు- చెన్నైతో మ్యాచ్‌లో "కేక్‌" వాక్ చేసిన రాహుల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Andhra Pradesh News: ధర్మానను లక్ష్మీదేవి ఆశీర్వదించారా? శ్రేణులకు హింట్ ఇచ్చారా?
ధర్మానను లక్ష్మీదేవి ఆశీర్వదించారా? శ్రేణులకు హింట్ ఇచ్చారా?
Embed widget