అన్వేషించండి

Sri Rama Navami Wishes In Telugu 2024: జై శ్రీరామ్ - మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు చెప్పయండిలా!

Sri Rama Navami Wishes 2024: దేవుడు కాదు సంపూర్ణమైన మనిషి అనిపించే శ్రీ మహావిష్ణువు అవతారం శ్రీరామ చంద్రుడు. ఏప్రిల్ 17 శ్రీరామ నవమి సందర్భంగా మీ బంధుమిత్రులకు ఈ శ్లోకాలతో శుభాకాంక్షలు తెలియజేయండి

Sri Rama Navami Wishes In Telugu 2024: మనిషిగా జన్మించినందుకు ఎలా బతకాలి, ఎలాంటి జీవితాన్ని సాగించాలి, వ్యక్తిత్వం ఎలా ఉండాలి, కుటుంబంపై ఎంత ప్రేమ ఉండాలి, ఎలాంటివారిని స్నేహితులుగా స్వీకరించాలి, కష్టసుఖాలను స్వీకరిస్తూ ఎలా ముందుకు సాగాలి...అసలు పరిపూర్ణమైన వ్యక్తిలా ఎలా ఉండాలి... ఈ ప్రశ్నలకు ఒకే ఒక సమాధానం శ్రీరాముడు. ఏప్రిల్ 17 బుధవారం శ్రీరామ నవమి ... ఈ సందర్భంగా మీ స్నేహితులు, సన్నిహితులు, బంధువులకు ఈ శ్లోకాలతో శుభాకాంక్షలు తెలియజేయండి...

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే
రఘునాథాయ నాథాయ సీతాయాఃపతయేన్నమః
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు

Also Read: భద్రాద్రి రామ భక్తులకు ఈ శ్రీరామ నవమికి ఎన్ని ప్రత్యేక ఏర్పాట్లో తెలుసా!

శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం
ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి
శ్రీరామనవమి శుభాకాంక్షలు

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే  
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే  
మీ అందరకీ శ్రీరామనవమి శుభాకాంక్షలు

Also Read: అధికార పీఠం కోసం కుట్రలు జరిగే ఈ రోజుల్లో - రామాయణంలో ఈ క్యారెక్టర్ గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే!

రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీతా రామ
రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీతా రామ
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ
కాళాత్మక పరమేశ్వర రామ
శ్రీరామ నవమి శుభాకాంక్షలు

శ్రీ రామ జయరామ జయ జయ రామ!
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు

Also Read: శ్రీ సీతారాముల కళ్యాణ వైభోగం అక్కడ చాలా చాలా ప్రత్యేకం!

దక్షిణే లక్ష్మణోయస్య వామేచ జనకాత్మజా  
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్ 
శ్రీరామనవమి శుభాకాంక్షలు

అంతా రామమయం.. ఈ జగమంతా రామమయం
రామ నామ జపం మీ ఇంట నింపాలి ఆనందం
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

శేష తల్ప సుఖ నిద్రిత రామ
బ్రహ్మాద్యామర ప్రార్ధిత రామ
రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీతా రామ
శ్రీరామ నవమి శుభాకాంక్షలు

ఓం దశరథయే విద్మహే సీతావల్లభాయ ధీమహి,
తన్నో రామ ప్రచోదయాత్
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు

ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదామ్  
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహూమ్  
 శ్రీరామనవమి శుభాకాంక్షలు

పట్టాభిరామునికి ప్రియవందనం
పాప విదూరునికి జయవందనం
అయోధ్య రామునికి అభివందనం
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

Also Read: ఈ తరం పిల్లలకి రామాయణం గురించి అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ ఆలయానికి వెళ్లండి!

వందనము రఘునందన - సేతు బంధన భక్త చందన రామ
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు

శ్రీరామచంద్రమూర్తి కరుణా కటాక్షాలు
ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ..
శ్రీరామ నవమి శుభాకాంక్షలు

ఈ శ్రీరామ నవమి మీ ఇంట సుఖసంతోషాలు నింపాలని
రామచంద్రుడి కృపా కటాక్షాలు మీపై ఉండాలని ప్రార్థిస్తూ
   శ్రీరామ నవమి శుభాకాంక్షలు

ధర్మ బద్ధ జీవనానికి  నిలువెత్తు నిర్వచనం శ్రీరాముడు
మనిషి జన్మకు ఉన్న విశిష్టతను చాటిచెప్పిన పురుషోత్తముడు
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

Also Read: రామయ్య ఆకాశం సీతమ్మ పుడమి - ఇద్దరి కళ్యాణం ప్రకృతికి పులకరింత!

రాముడు అడుగు తీసి అడుగు వేస్తే అది ధర్మం
మరో అడుగు వేస్తే అది సత్యం 
అందుకే  “రామో విగ్రహవాన్ ధర్మః ” అన్నారు
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
 
సీతారాముల కల్యాణం చూసి తరించిన వారి జన్మ సార్దకం
మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు

శ్రీరామ చంద్రః శ్రితపారిజాతః సమస్తకళ్యాణ గుణాభిరామః
సీతాముఖాంభోరు హచం చరీకో నిరంతరం మంగళమాతునోతు

శ్రీరామచంద్రచరణౌ మనసా స్మరామి
శ్రీరామచంద్రచరణౌ వచసా గృణామి
శ్రీరామచంద్రచరణౌ శిరసా నమామి
శ్రీరామచంద్రచరణౌ శరణం ప్రపద్యే
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

Also Read: చెప్పుడు మాటలు విని తర్వాత పశ్చాత్తాప పడితే ఏ లాభం - అయోధ్యకాండలో ఆసక్తికర విషయాలివే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Assembly: అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
Good News For RTC Staff: ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, డీఏ ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్
ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, డీఏ ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్
Nara Lokesh: ఏపీ చరిత్రలో మొదటిసారి టీచర్స్ సీనియారిటీ లిస్టు - అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్
ఏపీ చరిత్రలో మొదటిసారి టీచర్స్ సీనియారిటీ లిస్టు - అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్
Kingston Movie Review: - 'కింగ్స్టన్' రివ్యూ: తెలుగులో జీవీ ప్రకాష్ ఫాంటసీ హారర్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'కింగ్స్టన్' రివ్యూ: తెలుగులో జీవీ ప్రకాష్ ఫాంటసీ హారర్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Malala returned to Pak after 13 years | పాకిస్తాన్ కు వచ్చిన మలాలా | ABP DesamTamilisai arrested by police | తమిళసైని అడ్డుకున్న పోలీసులు | ABP DesamCadaver Dogs for SLBC Rescue | SLBC రెస్క్యూ ఆపరేషన్‌కు కేరళ కుక్కల సహాయం | ABP DesamJr NTR Family in Chakalipalem | కోనసీమలో సందడి చేసిన Jr NTR కుటుంబం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly: అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
అప్పటి వరకు మీరు సభకు రావొద్దు ఇది నా రూలింగ్ - మంత్రి నిమ్మలపై రఘురామ సీరియస్ నిర్ణయం
Good News For RTC Staff: ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, డీఏ ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్
ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, డీఏ ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్
Nara Lokesh: ఏపీ చరిత్రలో మొదటిసారి టీచర్స్ సీనియారిటీ లిస్టు - అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్
ఏపీ చరిత్రలో మొదటిసారి టీచర్స్ సీనియారిటీ లిస్టు - అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్
Kingston Movie Review: - 'కింగ్స్టన్' రివ్యూ: తెలుగులో జీవీ ప్రకాష్ ఫాంటసీ హారర్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'కింగ్స్టన్' రివ్యూ: తెలుగులో జీవీ ప్రకాష్ ఫాంటసీ హారర్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
Singer Kalpana: సింగర్ కల్పన తాజా హెల్త్ బులెటిన్ - డాక్టర్లు ఏం చెప్పారంటే.?
సింగర్ కల్పన తాజా హెల్త్ బులెటిన్ - డాక్టర్లు ఏం చెప్పారంటే.?
Rohit Sharma Batting Approach: రోహిత్.. ఆ వ్యూహం స‌రికాదు.. ఇలా చేస్తే టీమిండియాకు తిరుగుండ‌దు.. దిగ్గ‌జ క్రికెట‌ర్ సూచ‌న‌
రోహిత్.. ఆ వ్యూహం స‌రికాదు.. ఇలా చేస్తే టీమిండియాకు తిరుగుండ‌దు.. దిగ్గ‌జ క్రికెట‌ర్ సూచ‌న‌
Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ఉండదు.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ఉండదు.. క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం
IPL Tickets 2025: అభిమానుల‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ప్రారంభం.. ఎక్క‌డ దొర‌కుతాయంటే..?
అభిమానుల‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ టికెట్ల విక్రయాలు ప్రారంభం.. ఎక్క‌డ దొర‌కుతాయంటే..?
Embed widget