వడ్డన ఇలా చేయాలి వండేందుకే కాదు వడ్డన చేయడానికి కూడా ఓ పద్ధతి ఉంటుంది వండిన పదార్థాలన్నీ ఎలా అంటే ఆకులో, కంచంలో పెట్టడం కాదు... ఓ క్రమ పద్ధతిలో వడ్డించాలి ముందుగా విస్తరిలో లేదా ఆకులో నేతి బొట్టు వేస్తారు మొదటగా తీపి పదార్థం వడ్డించాలి ఆ తర్వాత కూరలు, పచ్చడి, అన్నము, పప్పు, నెయ్యి పిండివంటలు, పులిహోర,సాంబారు, రసం చివరిగా పెరుగు లేదా మజ్జిగ అన్నం , పదార్థాలు వడ్డిస్తున్నప్పుడు ఆ గరిటె ఆకుకి లేదా కంచానికి తగలకూడదు అరటి, మోదుగ, బాదం ఆకులను విస్తరిగా వాడొచ్చు Images Credit: Pinterest