ప్రమాదాల నుంచి రక్షించే మంత్రం



మహా మృత్యుంజయ మంత్రం



ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుక మివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్



తొడిమ నుంచి దోసపండును ఎలా వేరుచేస్తున్నావో అలాగే మృత్యువు నుంచి నన్ను వేరుచేయుము. అమృత సమానమైన మోక్షము నుంచి నేను విడివడకుండా ఉండు గాక..అని అర్థం



మహా మృత్యుంజయ మంత్రం జపించడం వల్ల దైవప్రకంపనలు మొదలై దుష్టశక్తులను తరిమేస్తాయని విశ్వసిస్తారు



నిత్యం ఈ మంత్రం పఠించేవారి చుట్టూ ఓ రక్షణ కవచం ఏర్పడి ప్రమాదాల బారినపడకుండా ఉండేలా చేస్తుంది



చనిపోతామనే భయంతో ఉన్న వారు ఈ మంత్రాన్ని పారాయణ చేస్తే ఆ భయానికి దూరం అవుతారు



దీర్ఘకాలికి రోగాలతో బాధపడేవారు ఈ మృత్యుంజయ మంత్రాన్ని నిత్యం పారాయణం చేస్తే ఆ రోగం నుంచి ఉపశమనం లభిస్తుంది



ఈ మంత్రాన్ని శివుడు శుక్రాచార్యునికి ఉపదేశించాడు
Images Credit: Pinterest


Thanks for Reading. UP NEXT

క్రిస్మస్ రోజు వింత సంప్రదాయాలు- ఆ దేశంలో క్రిస్మస్ ట్రీకి సాలెపురుగు గూళ్లు కడతారు

View next story