చాణక్య నీతి: ఈ 6 పరిస్థితుల్లో మిమ్మల్ని విడిచిపెట్టని వారే మంచి స్నేహితులు
చాణక్యుడు అప్పటి పరిస్థితులను అనుసరిస్తూ చెప్పిన చాలా విషయాలు ఇప్పటికీ ఆచరణీయం
ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, కుటుంబ సంబంధాలు, స్నేహితులు ఇలా ఏ విషయంలో ఎలా ఉండాలో చాలా సూచనలు చేశాడు
ముఖ్యంగా స్నేహితుల విషయంలో ఆచితూచి ఎంపిక చేసుకోమన్న చాణక్యుడు నిజమైన స్నేహితుడు ఈ ఆరు సందర్భాల్లో అస్సలు విడిచిపెట్టి వెళ్లడని సూచించాడు...ఆ సందర్భాలేంటంటే...
మొదటిది: అవసరమైనప్పుడు
రెండవది: ప్రమాదం జరిగినప్పుడు
మూడవది: కరువు వచ్చినప్పుడు
నాల్గవది: యుద్ధం జరుగుతున్నప్పుడు ( గొడవలు, వివాదాలు జరుగుతున్నప్పుడు)
ఐదవది: మనం రాజు ఆస్థానానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు