చాణక్యుడు రాజకీయాలపై మాత్రమే కాకుండా సమాజంలోని ప్రతి అంశంపై లోతైన జ్ఞానం, అంతర్దృష్టి కలిగి ఉన్నాడు.
చాణక్యుడి విధానం ప్రకారం మనిషి జీవితంలో సహాయం చేసే గుణం కలిగి ఉండడం మంచిదే అంటాడు. కానీ ఈ ముగ్గురికి మాత్రం అస్సలు సహాయం చేయొద్దంటాడు
1. వ్యక్తిత్వం లేని స్త్రీ 2. మూర్ఖులు 3. ఎప్పుడూ విచారంగా ఉండేవారు
వ్యక్తిత్వం లేని స్త్రీ ఆచార్య చాణక్యుడి ప్రకారం మీరు మీ జీవితంలో వ్యక్తిత్వరహిత, చెడు స్వభావం, ఇతరులను అవమానించే స్త్రీ కనిపిస్తే మాత్రం వారికి దూరంగా ఉండడం మంచిది
వ్యక్తిత్వం లేని స్త్రీకి సహాయం చేస్తే అది దుర్వినియోగమే అవుతుంది. ఎందుకంటే అలాంటి మహిళ సమాజానికి విషపురుగులాంటిది.
భవిష్యత్ తరాలకు కూడా అలాంటి లక్షణాలే ఇస్తుంది. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తుంది. అలాంటి స్త్రీకి కేవలం డబ్బుపై తప్ప మరే విషయాలపై ఆసక్తిఉండదు..ఎవ్వరికీ సహాయకారిగా ఉండదు
భవిష్యత్ తరాలకు కూడా అలాంటి లక్షణాలే ఇస్తుంది. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తుంది. అలాంటి స్త్రీకి కేవలం డబ్బుపై తప్ప మరే విషయాలపై ఆసక్తిఉండదు..ఎవ్వరికీ సహాయకారిగా ఉండదు
మీరు మంచి మాట్లాడినప్పటికీ మూర్ఖుడు మాత్రం అహంగానే తీసుకుంటాడు. అలాంటి వారితో మాట్లాడితే మానసిక వత్తిడి అనుభవించక తప్పదు.
అసంతృప్తి,విచారంలో ఉండేవారికి చాణక్య నీతి ప్రకారం మీ జీవితంలో కానీ మీ చుట్టూ ఉన్నవారు కానీ నిత్యం ఏడుస్తూ ఉన్నా, అసంతృప్తి, విచారంలో ఉండేవారికి దూరంగా ఉండడం మంచిది
నిత్యం ఏదో అసంతృప్తి, విచారం ఉండేవారు ప్రతి విషయాన్ని నెగెటివ్ గానే చూస్తారు, నెగిటివ్ గానే చెబుతారు. అలాంటి వ్యక్తులు ఆనందంగా ఉండలేరు..ఉంచలేరు.