అన్వేషించండి
Anant- Radhika Wedding: అనంత్ అంబానీ, రాధిక పెళ్ళికి గ్లోబల్ స్టార్, ఫోటోలు షేర్ చేసిన కిమ్ కర్దాషియాన్
Anant- Radhika Wedding: అంబానీ ఇంత వివాహ వేడుకల కోసం కిమ్ కర్దాషియాన్ తన సోదరి ఖోలే కర్దాషియాన్‌తో కలిసి ముంబైకి వచ్చారు. ప్రస్తుతానికి బాలీవుడ్ సెలబ్రిటీల కంటే కిమ్ ఫోటోలలే సోషల్ మీడియాలో వైరల్.

అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహానికి భారత్ కి వచ్చిన కిమ్ కర్దాషియాన్ సిస్టర్స్ (Photo Source: Twitter/@21metgala)
1/6

అమెరికా అందాల భామలు కిమ్ కర్దాషియాన్, ఆమె సోదరి ఖోలీ కర్దాషియాన్ అనంత్-రాధికల వివాహానికి హాజరయ్యేందుకు భారత్ చేరుకున్నారు. ఈ సమయంలో, అందరి దృష్టి కిమ్ కర్దాషియాన్ పైనే నిలిచిపోయింది.
2/6

కిమ్, ఖోలే విమానాశ్రయం నుంచి బయటకు రాగానే వారిని తమ కెమెరాల్లో బంధించేందుకు పేపరాజీల మధ్య పోటీ నెలకొంది. అక్కాచెల్లెళ్లిద్దరూ చాలా స్టైలిష్‌గా కనిపించారు.
3/6

ముంబైలోని ఓ హోటల్‌లో ఆమెకు సాదర స్వాగతం పలికిన వీడియోలను షేర్ చేసింది. వీడియోలో ఆమె హోటల్ ప్రవేశద్వారం వద్ద ఆమె నుదుటిపై సాంప్రదాయిక టికా , మెడలో శాలువా వేసి అందమైన పూల గుత్తితో స్వాగతం పలికారు.
4/6

స్వాగతం పలికిన తరువాత బొట్టుతో ఉన్న ఒక ఫోటో లో కిమ్ ఫిగర్-హగ్గింగ్ డ్రెస్‌లో తన పర్ఫెక్ట్ బాడీని ప్రదర్శిస్తూ కనిపించింది. హాల్టర్ నెక్‌లైన్ ఆమె అందాన్ని మరింత పెంచింది.
5/6

కిమ్ తన భారత పర్యటనకు సంబంధించి ఫోటో లను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటున్నారు. తనకు స్వాగతం పలికినప్పుడు అందజేసిన భారతీయ సుగంధ ద్రవ్యాల ఫోటో కూడా పంచుకున్నారు.
6/6

ఆమె తన ఇంస్టా స్టోరీలో హోటల్ లో గులాబీ మాలతో అలంకరించబడిన పాలరాతి ఏనుగు ఫోటో షేర్ చేశారు.
Published at : 12 Jul 2024 01:32 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
హైదరాబాద్
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion