అన్వేషించండి
Shobha shetty Yashwanth: కాబోయే భర్త యశ్వంత్ కి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన కార్తీకదీపం డాక్టరమ్మ శోభాశెట్టి!
Shobha shetty Yashwanth: కార్తీకదీపం లో మోనితగా నటించిన శోభాశెట్టి.. కార్తీక్ సోదరుడిగా నటించిన యశ్వంత్ త్వరలో పెళ్లిచేసుకోబోతున్నారు. కాబోయే భర్తకు కార్ గిఫ్ట్ గా ఇచ్చింది శోభా శెట్టి

image credit: ShobhaShetty/Instagram
1/5

కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ మోనితగా నటించిన శోభా శెట్టి అదే సీరియల్ లో నటించిన యశ్వంత్ తో ప్రేమలో పడింది. ఈ మధ్యే నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది త్వరలో పెళ్లిచేసుకోబోతున్నారు.
2/5

ఈ సందర్భంగా కాబోయే భర్తకు ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చింది శోభా. యశ్వంత్ బర్త్ డే సందర్భంగా బీస్ట్ ఎక్స్ యూవీ 700 కారును బహూకరించింది.
3/5

కాబోయే భర్త యశ్వంత్ తో పాటు తన కుటుంబ సభ్యులను కూడా షో రూమ్ కు తీసుకెళ్లి అందరి సమక్షంలో కారు కీస్ ఇచ్చింది. ఈ ఫొటోస్ సోషల్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి
4/5

రీసెంట్ గా ఇల్లు కొన్న శోభా శెట్టి..ఇప్పుడు యశ్వంత్ కి కారు కొనిచ్చింది. పెళ్లికి ముందే ఇల్లు..కారు..అదిరిందమ్మా డాక్టరమ్మా అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు...
5/5

image credit: ShobhaShetty/Instagram
Published at : 23 Jun 2024 02:26 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
సినిమా రివ్యూ
అమరావతి
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion