అన్వేషించండి
జపాన్‌లో జక్కన్న క్రేజ్ - RRR ప్రమోషన్స్‌లో తారక్, చరణ్ బిజీ బీజీ
‘బాహుబలి’తో ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ సినిమా సత్తా చాటిన రాజమౌళి.. ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో మరోసారి దుమ్మురేపాడు. ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన ఈ సినిమా.. ఇప్పుడు జపాన్ లో సందడి చేయబోతున్నది.

SS Rajamouli, Jr NTR and Ram Charan promote RRR with Japanese media ahead of release. Pics here!
1/10

‘ఆర్‌ఆర్‌ఆర్‘ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా దుమ్మురేపారు దర్శకుడు రాజమౌళి.
2/10

కనీవినీ ఎరుగని రీతిలో వసూళ్లు సాధించిన ఈ సినిమా ఇప్పుడు జపాన్ లో రిలీజ్ కాబోతున్నది.
3/10

అక్టోబర్ 21న (శుక్రవారం) జపాన్ లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్నది.
4/10

image 4
5/10

ఈ నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా యూనిట్ జపాన్ లో జోరుగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నది.
6/10

రాజమౌళి, జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్ జపాన్ మీడియాకు వరుసబెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ విశేషాలను అక్కడి మీడియాతో పంచుకుంటున్నారు.
7/10

ప్రస్తుతం జపాన్ మీడియాలో ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
8/10

ప్రతిష్ట్మాత్మక ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీలో అలియాభట్, అజయ్ దేవ్‌గన్, శ్రియా, ఒలివియా మొర్రీస్, సముద్రఖని సహా పలువురు కీలక పాత్రలో పోషించారు.
9/10

డీవీవీ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు.
10/10

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1100 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించింది.
Published at : 20 Oct 2022 06:32 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion