అన్వేషించండి
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్‌స్టాలో న్యూ పోస్ట్‌కి ఏమి రాసుకొచ్చిందంటే
Sobhita Dhulipala Photos : శోభితా ధూళిపాల పొన్నియన్ సెల్వన్ సినిమా యానివర్సరీ సందర్భంగా ఓ పోస్ట్ చేసింది. దానికో క్రేజీ, క్యూట్ క్యాప్షన్‌ని ఇచ్చింది.

పొన్నియన్ సెల్వన్ మెమోరీలను షేర్ చేసిన శోభితా(Image Source : Instagram/Sobhita)
1/7

పొన్నియన్ సెల్వన్ వచ్చి రెండేళ్లు అవుతోంది. ఈ సినిమా మెమోరీని శోభితా ఇన్‌స్టాలో షేర్ చేసుకుంది. సినిమాలోని నటీనటులతో ఉన్న ఫోటోను షేర్ చేసి.. Gonna tell my kids these were THE AVENGERS అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Image Source : Instagram/Sobhita)
2/7

అలాగే లవ్ సితార సినిమాకి సంబంధించిన ఫోటోలను కూడా ఇన్‌స్టాలో షేర్ చేసింది. చిత్రీకరణ సమయంలోని ఫోటోలను అభిమానులతో పంచుకుంది. (Image Source : Instagram/Sobhita)
3/7

వెడ్డింగ్ కోసం ముస్తాబవుతూ ఇలా షూటింగ్ సమయంలో క్రేజీ ఫోజులిచ్చింది శోభితా. వీటిని ఇన్‌స్టాలో షేర్ చేసి మంచి క్యాప్షన్ కూడా ఇచ్చింది. (Image Source : Instagram/Sobhita)
4/7

Behind the camera - Love, Sitara! Kerala, 2020 ❣️ అంటూ రాసి.. ఫోటోలను షేర్ చేసింది. (Image Source : Instagram/Sobhita)
5/7

టూ డిఫరెంట్ స్టేట్స్‌కి సంబంధించిన ఇద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది. పెళ్లి? ఫ్యామిలీ? ఎలాంటి ఫన్, ఎమోషనల్ రైడ్ ఉంటుందో ఈ సినిమా ద్వారా చూపించారు. (Image Source : Instagram/Sobhita)
6/7

ప్రెగ్నెంట్ లుక్‌లో శోభితా ధూళిపాలను చూశారా? లవ్ సితార సినిమాలోని స్టిల్ ఇది. అయితే ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. మిశ్రమ రివ్యూలతో మంచి టాక్‌నే సంపాదించుకుంది.(Image Source : Instagram/Sobhita)
7/7

నాగ చైతన్య, శోభితా ధూళిపాల ఎంగేజ్మెంట్ తర్వాత ఈ చిత్రం ఓటీటీ వేదికగా విడుదలైంది. అందుకే ఈ సినిమా గురించి ప్రేక్షకులు బాగానే వెయిట్ చేశారు. (Image Source : Instagram/Sobhita)
Published at : 01 Oct 2024 07:24 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
సినిమా రివ్యూ
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion