అన్వేషించండి
Sreeleela Latest Instagram: హాఫ్ శారీలో వయ్యారాలు పోతున్న శ్రీలీల - లేటెస్ట్ ఫొటోలు వైరల్
Sreeleela Latest Photos: ప్రస్తుతం 'గుంటూరు కారం' సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న శ్రీలీల తాజాగా ఫొటోషూట్‌కు ఫోజులు ఇచ్చింది. లెహెంగాలో వయ్యారాలు పోతూ హాట్ హాట్‌గా ఫోజులు ఇచ్చింది.

శ్రీలీల(Image Credit: sreeleela14/Instagram)
1/8

టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల జోరు మామూలుగా లేదు. 'పెళ్లి సందD' సినిమాతో తెలుగు తెరకు పరిచమైన ఈ బ్యూటీ ప్రస్తుతం స్టార్ హీరోయిన్లకు చుక్కలు చూపిస్తుంది. ఫస్ట్ మూవీ డిజాస్టర్ అయినా శ్రీలీలకు మాత్రం ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.
2/8

తన అందం, అభినయంతో దర్శక-నిర్మాతలనే కాదు స్టార్ హీరోలను సైతం ఆకట్టుకుంటుంది.అందుకే కొత్త సినిమా ఏదైనా హీరోయిన్ మాత్రం శ్రీలీలే అనేంతగా ఈ కన్నడ బ్యూటీ సెన్సేషన్ అయ్యింది.
3/8

ఇక వరసగా సినిమాలకు సైన్ చేసి తీరిక లేకుండా నటించిన శ్రీలీల ప్రస్తుతం 'గుంటూరు కారం' సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలో తరచూ ఫొటోషూట్‌కు ఫోజులు ఇస్తుంది. తాజాగా లెహెంగాలో వయ్యారాలు పోయింది.
4/8

నడుము అందాలు చూపిస్తూ వింటర్లో సెగలు పుట్టిస్తుంది. ప్రస్తుతం శ్రీలీల ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. లెహెంగాలో ఆమె ట్రేడిషినల్ లుక్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక లెహెంగాలో ఆమె అందాలు చూసి కుర్రకారు ఫిదా అవుతుంది.
5/8

మతిపోగోడుతున్నావ్ శ్రీలీల అంటూ ఆమె ఫొటోలకు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే శ్రీలీల ప్రస్తుతం సినిమాలకు లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు 'గుంటూరు కారం' ప్రమోషన్స్‌లో కూడా ఈ విషయం శ్రీలీలే స్వయంగా చెప్పింది.
6/8

ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతున్న శ్రీలీల ఎక్సామ్స్‌కి నేపథ్యంలో షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చింది. ఎక్సామ్స్ రాసేందుకు ఆమె ముంబైకి వెళ్లనుందని ప్రచారం జరుగుతుంది. మరోవైపు కెరీర్ పరంగా శ్రీలీలకు షాక్ తగిలేలా కనిపిస్తుంది.
7/8

ఆమె నటిస్తున్న సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వడంతో లెక్కి లెగ్ పలిచిన వారంత ఆమెను ఇప్పుడు ఐరన్ లెగ్ అంటున్నారు. పెళ్లి సందD తర్వాత రవితేజ సరసన ధమాకాలో నటించి బిగ్గెస్ట్ హిట్ కొట్టింది. చెప్పలంటే ఈ సినిమానే శ్రీలీల రెంజ్‌ను ఊహించని స్థాయికి తీసుకువెళ్లింది.
8/8

రవితేజ ఎనర్జీకి ఏమాత్రం తగ్గకుండా సమానం ఆయనతో స్టెప్పులు వేసి ఆశ్చర్యపరిచింది. అప్పటి నుంచి శ్రీలీల స్టార్ హీరోలకు కూడా ఫావరేట్ ఛాయిస్ అయిపోయింది. కానీ వరస ప్లాప్స్ చూసి ఈ మధ్యే ఆమె ఓ సినిమా నుంచి తీసేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి కాస్తా గ్యాప్ తీసుకున్న వస్తున్న శ్రీలీల కెరీర్ ఇలాగే దూసుకుపోతుంది, బ్రేక్‌లు పడుతుందా? చూడాలి
Published at : 26 Jan 2024 10:32 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
తెలంగాణ
రాజమండ్రి
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion