అన్వేషించండి
సాంస్కృతి కార్యక్రమాలతో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 ప్రారంభం
సాంస్కృతి కార్యక్రమాలతో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 ప్రారంభమైంది.

విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది.
1/10

విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది.
2/10

సాంస్కృతిక కార్యక్రమాలతో కార్యక్రమం ప్రారంభమైంది.
3/10

ఉదయం 9.45 గంటలకు అతిథుల ఆహ్వాన, పరిచయ కార్యక్రమం
4/10

లేజర్ షో, మా తెలుగు తల్లికి గీతాలాపన, జ్యోతి ప్రజ్వలన అనంతరం రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కె.ఎస్.జవహార్ రెడ్డి ప్రారంభ ఉపన్యాసం
5/10

నాఫ్ సీఈఓ సుమిత్ బిదాని, భారత్ ఎఫ్ఐహెచ్ లిమిటెడ్ కంట్రీ హెడ్ అండ్ ఎండీ జోష్ ఫాల్గర్, టొరే ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ మసహీరో హమగుచి, కియా ఇండియా నుంచి కబ్ డోంగి లీ, జేఎస్ డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్, ది ఇండియా సిమెంట్స్ ఛైర్మన్ అండ్ ఎండీ ఎన్.శ్రీనివాసన్ ప్రసంగిస్తారు.
6/10

మధ్యాహ్నం 3 నుంచి నాలుగు ఆడిటోరియాల్లో వివిధ సెషన్స్ జరుగుతాయి.
7/10

ఆడిటోరియం-1లో ఐటీ, ఆడిటోరియం-2లో ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఆడిటోరియం-3లో రెనెవబుల్ ఎనర్జీ అండ్ గ్రీన్ హైడ్రోజన్, ఆడిటోరియం-4లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్ కంట్రీ సెషన్ జరగనుంది.
8/10

సాయంత్రం 4 గంటల తర్వాత ఆడిటోరియం-1లో ఆటోమోటివ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఆడిటోరియం-2లో స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్, ఆడిటోరియం-3లో హెల్త్ కేర్ అండ్ మెడికల్ ఎక్విప్ మెంట్, ఆడిటోరియం-4లో ది నెదర్లాండ్స్ కంట్రీ సెషన్ ఉంటుంది.
9/10

సాయంత్రం 5 గంటలకు ఆడిటోరియం-1లో ఎలక్ట్రానిక్స్, ఆడిటోరియం-2లో అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, ఆడిటోరియం-3లో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, ఆడిటోరియం-4లో ట్రాన్స్ ఫర్మేటివ్ ఫుడ్ సిస్టమ్స్ పై ప్రత్యేక హైలెవెల్ సెషన్ జరగనుంది.
10/10

సాయంత్రం 6 గంటలకు కూచిపూడి కళా ప్రదర్శన, 8 గంటలకు డ్రోన్ షోతో తొలిరోజు ముగుస్తుంది.
Published at : 03 Mar 2023 09:46 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
పాలిటిక్స్
హైదరాబాద్
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion