అన్వేషించండి
Chandra Babu: కందుకూరు మృతుల కుటుంబాలను పరామర్శించిన చంద్రబాబు
Chandra Babu: టీడీపీ అధినేత చంద్రబాబు కందుకూరు మృతుల కుటుంబాలను పరామర్శించారు. పార్టీ తరఫున మొత్తం ఒక్కో కుటుంబానికి రూ.24 లక్షల సాయం అందిస్తున్నారు. గాయపడిన వారికి 50వేల సాయం ప్రకటించారు.

కందుకూరు మృతుల కుటుంబాలను పరామర్శించిన చంద్రబాబు
1/5

కందుకూరు మృతుల పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్న చంద్రబాబు
2/5

మృతుల కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ
3/5

మీకు అండగా మేముంటామంటూ భరోసానిస్తున్న బాబు
4/5

ఏడవద్దంటూ ఓదారుస్తున్న టీడీపీ అధినేత
5/5

కందుకూరు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి టీడీపీ తరఫున రూ.24లక్షల సాయం
Published at : 29 Dec 2022 02:59 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
బిజినెస్
విశాఖపట్నం
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion