ABP Desam Top 10, 31 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 31 March 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ENBA 2023: ENBA అవార్డుల్లో ABP నెట్‌వర్క్ హవా, ఏకంగా 50 అవార్డులతో సరికొత్త రికార్డ్
ENBA 2023: ENBA అవార్డుల్లో ABP నెట్‌వర్క్ 50 అవార్డులు గెలుచుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. Read More
Gmail Secret Features: జీమెయిల్‌లో ఈ సీక్రెట్ ఫీచర్లు మీకు తెలుసా? - నెట్ లేకపోయినా చూడచ్చు, షార్ట్ కట్స్ కూడా!
Gmail Features: జీమెయిల్‌లో ఎవ్వరికీ తెలియని ఈ సీక్రెట్ ఫీచర్ల గురించి తెలుసుకోండి. Read More
iPhone 16 Series: ఐఫోన్ 16 సిరీస్‌లో కొత్త మార్పులు - ఈసారి భారీ డిస్‌ప్లేతో!
iPhone 16 Leaks: ఐఫోన్ 16 సిరీస్‌లో ఈసారి భారీ మార్పులు జరగనున్నాయని తెలుస్తోంది. Read More
JNV Test Results: 'నవోదయ' ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్స్ ఇవే
దేశవ్యాప్తంగా 649 జవహర్ నవోదయ విద్యాలయ(NVS)లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలను నవోదయ విద్యాలయ సమితి విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. Read More
NBK- Harish Shankar: హరీశ్ శంకర్ దర్శకత్వంలో బాలయ్య బాబు.. నిర్మాతలు ఎవరో తెలుసా?
NBK- Harish Shankar: హరీశ్ శంకర్ దర్శకత్వంలో బాలయ్య సినిమా అంటున్న కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ సినిమాకి ప్రముఖ కర్నాటక ప్రొడక్షన్ హౌస్ ప్రొడ్యూస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. Read More
Randeep Hooda: ‘ఓపెన్‌హైమర్’ ఒక ప్రాపగాండా సినిమా - సంచలన కామెంట్స్ చేసిన బాలీవుడ్ హీరో!
Randeep Hooda : ఆస్కార్ విన్నింగ్ సినిమా ‘ఓపెన్‌హైమర్’ పై బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా సంచలన కామెంట్స్ చేశారు. అది ఒక ప్రాపగాండా సినిమా అని అన్నారు. Read More
Rohan Bopanna: మియామీ టైటిల్ బోపన్న జోడీదే
Rohan Bopanna: 44 ఏళ్ల వయసులో రోహన్ బోపన్న అదరగొట్టాడు. అమెరికాలో జరుగుతున్న మియామి ఓపెన్ టోర్నీలో మాథ్యూ ఎబ్డెన్తో కలిసి పురుషుల డబుల్స్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. Read More
Saina Nehwal: మహిళలపై ఎమ్మెల్యే వ్యాఖ్యలు, సైనా నెహ్వాల్ ఆవేదన
Saina Nehwal: బీజేపీ మహిళా అభ్యర్థిపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే షామనూరు శివశంకరప్ప చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తీవ్రంగా తప్పుబట్టారు. Read More
Prithviraj Weight Loss Tips: ఆ మూవీ కోసం నెల రోజుల్లో 31 కిలోలు తగ్గిన పృథ్వీరాజ్ - అదెలా సాధ్యం? అంత వేగంగా బరువు తగ్గడం ఆరోగ్యకరమేనా?
Prithviraj Sukumaran: ఆడు జీవితం.. ఈ సినిమా కోసం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నెలరోజుల్లోనే 31 కిలోల బరువు తగ్గాడు. మరి అంత వేగంగా బరువు తగ్గడం ఆరోగ్యకరమేనా? Read More
Banking: ఆదివారమైనా బ్యాంక్‌లు, LIC ఆఫీస్‌లు తెరిచే ఉంటాయి, మీ పని పూర్తి చేసుకోండి
నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT), రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (RTGS) పని చేస్తాయి. చెక్ క్లియరింగ్ సేవలు కూడా ఈ రోజు కొనసాగుతాయి. Read More