అన్వేషించండి

Assam CM: 'ఈ అద్భుత దృశ్యాలు ఎప్పుడైనా చూశారా?' - అస్సాం సీఎం ఆసక్తికర ట్వీట్

Himantha Biswa Tweets: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అద్భుత దృశ్యాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. వీటిని చూసిన నెటిజన్లు వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Himantha Biswa Tweets Beautiful Images: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. 'సో బ్యూటిఫుల్‌.. సో ఎలిగెంట్‌.. జస్ట్‌ లుకింగ్‌ లైక్‌ ఏ వావ్‌' అంటూ కామెంట్ చేశారు. ఆ రాష్ట్రంలో హిమాలయాలతో కూడిన ఓ వంతెన (Kolia Bhomora Setu) ఫొటోలను ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు చేశారు. జస్ట్‌ లుకింగ్‌ లైక్‌ ఏ వావ్‌ అంటూ క్యాప్షన్ ను జత చేశారు. తేజ్‌పుర్‌లో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన కోలియా భోమోర వంతెన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. శీతాకాలపు ఉదయం వేళలో వంతెన మీద నుంచి హిమాలయాలు చూడముచ్చటగా, సుందరంగా ఆకట్టుకుంటున్నాయి. ఇది ఎంతో మహత్తర దృశ్యమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి.

Another capture 👇

"So beautiful, So Elegant, Just Looking Like a WOW!" pic.twitter.com/XyzLEYJ1XW
— Himanta Biswa Sarma (@himantabiswa) November 12, 2023

What a majestic view!

The mighty Himalayas visible on a winter morning from Kolia Bhomora Setu,Tezpur.

Low AQI & a pollution-free environment enable this crystal clear view, captured by Gautam Deka, of the magnificent mountain range located near the Arunachal-Tibet border. pic.twitter.com/I5zWkoSRN5
— Himanta Biswa Sarma (@himantabiswa) November 12, 2023

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu and Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
Hyderabad Road Accident: హైదరాబాద్‌ శివారులో రోడ్డు ప్రమాదం! పుట్టినరోజు సంతోషం క్షణాల్లో మాయం! ICFAIకి చెందిన నలుగురు విద్యార్థుల దుర్మరణం
హైదరాబాద్‌ శివారులో రోడ్డు ప్రమాదం! పుట్టినరోజు సంతోషం క్షణాల్లో మాయం! ICFAIకి చెందిన నలుగురు విద్యార్థుల దుర్మరణం
Chiranjeevi: చిరంజీవి వాచ్ ఖరీదు తెలిస్తే గుండె గుభేల్ గ్యారెంటీ - ఆ బ్లేజర్ రేటు కూడా తక్కువేం కాదు
చిరంజీవి వాచ్ ఖరీదు తెలిస్తే గుండె గుభేల్ గ్యారెంటీ - ఆ బ్లేజర్ రేటు కూడా తక్కువేం కాదు
Nagoba Jatara 2026: గంగాజలంతో కేస్లాపూర్ కు తిరుగు ప్రయాణమైన మెస్రం వంశీయులు! నాగోబా జాతర 2026
నాగోబా జాతర: గంగాజలంతో కేస్లాపూర్ కు తిరుగు ప్రయాణమైన మెస్రం వంశీయులు

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandra Babu and Amit Shah: అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
అమిత్‌షాతో చంద్రబాబు కీలక భేటీ! ఆ సమావేశంలో ఏం చర్చించారు?
Hyderabad Road Accident: హైదరాబాద్‌ శివారులో రోడ్డు ప్రమాదం! పుట్టినరోజు సంతోషం క్షణాల్లో మాయం! ICFAIకి చెందిన నలుగురు విద్యార్థుల దుర్మరణం
హైదరాబాద్‌ శివారులో రోడ్డు ప్రమాదం! పుట్టినరోజు సంతోషం క్షణాల్లో మాయం! ICFAIకి చెందిన నలుగురు విద్యార్థుల దుర్మరణం
Chiranjeevi: చిరంజీవి వాచ్ ఖరీదు తెలిస్తే గుండె గుభేల్ గ్యారెంటీ - ఆ బ్లేజర్ రేటు కూడా తక్కువేం కాదు
చిరంజీవి వాచ్ ఖరీదు తెలిస్తే గుండె గుభేల్ గ్యారెంటీ - ఆ బ్లేజర్ రేటు కూడా తక్కువేం కాదు
Nagoba Jatara 2026: గంగాజలంతో కేస్లాపూర్ కు తిరుగు ప్రయాణమైన మెస్రం వంశీయులు! నాగోబా జాతర 2026
నాగోబా జాతర: గంగాజలంతో కేస్లాపూర్ కు తిరుగు ప్రయాణమైన మెస్రం వంశీయులు
Toxic Movie : రాకింగ్ లుక్‌లో రాకింగ్ స్టార్ - 'టాక్సిక్‌'లో పవర్ ఫుల్ రాయగా విశ్వరూపం
రాకింగ్ లుక్‌లో రాకింగ్ స్టార్ - 'టాక్సిక్‌'లో పవర్ ఫుల్ రాయగా విశ్వరూపం
Makar Sankranti 2026 : మకర సంక్రాంతి నాడు ఈ తప్పులు చేయకండి!
మకర సంక్రాంతి నాడు ఈ తప్పులు చేయకండి!
Home Loan : హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే బ్యాంకు ఇల్లు స్వాధీనం చేసుకుంటుందా? పూర్తి వివరాలివే
హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే బ్యాంకు ఇల్లు స్వాధీనం చేసుకుంటుందా? పూర్తి వివరాలివే
Hook Step Song : వింటేజ్ మెగాస్టార్ హుక్ స్టెప్ చూశారా! - మెగా ఫ్యాన్స్‌కు థియేటర్లలో పూనకాలే... పార్టీకి సెట్ అయ్యే లిరిక్స్
వింటేజ్ మెగాస్టార్ హుక్ స్టెప్ చూశారా! - మెగా ఫ్యాన్స్‌కు థియేటర్లలో పూనకాలే... పార్టీకి సెట్ అయ్యే లిరిక్స్
Embed widget