అన్వేషించండి

EY employee Death : కార్పొరేట్ ప్రపంచాన్ని కదిలిస్తున్న EY ఉద్యోగిని మృతి అంశం - వర్క్ ప్లేస్, కల్చర్‌లో సమూల మార్పులు తప్పవా ?

Corporate work culture : కార్పొరేట్ సంస్థల్లో పని వాతావరణం ఖచ్చితంగా మారాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి కారణం ఈవై కంపెనీలో ఓ యువ ఉద్యోగిని పని ఒత్తిడి కారణంగా మృతి చెందడమే.

EY Change the corporate work culture : అన్నా సెబాస్టియన్. 26 ఏళ్ల యంగ్ చార్టెడ్ అకౌంటెండ్. అందరిలాగే ఎంతో కష్టపడి ప్రతిభ చూపి సీఏ పాసైంది. ప్రపంచంలోనే ప్రముఖ కంపెనీ అయిన యర్నెస్ట్ అండ్ యంగ్.. EY కంపెనీలో జాబ్ తెచ్చుకుంది. కానీ పట్టుమని ఆరు నెలలు ఉద్యోగం చేయగానే ఆమె అనారోగ్యానికి పాలై మరణించింది. ఆమెకు వచ్చింది  శారీరక అనారోగ్యం మాత్రమే కాదు.. మనసిక అనారోగ్యం కూడా. పని వాతావరణం.. అధిక పని.. ఒత్తిడి, టాక్సిక్ ఆఫీస్ ఎట్మాస్పియర్ ఇలా అన్నీ కలిసి ఆమె  ప్రాణాలు తీశాయి ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉన్న ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత..  ఇంత ఘోరమైన పరిస్థితుల్లో కొత్త ఎంప్లాయిలు ఉంటున్నారా.. కార్పొరేట్‌లో  కొత్తగా చేరే వారు ప్రాణాలు పణంగా పెట్టాల్సిందేనా అన్న చర్చ జరుగుతోంది.    

ప్రతి కార్పొరేట్ ఉద్యోగి వాట్సాప్‌లో  అన్నా సెబాస్టియన్ మృతిపై చర్చ 

అన్నా  సెబాస్టియన్ చనిపోయిన తర్వాత యర్నెస్ట్ అండ్ యంగ్ కంపెనీ కనీసం సంతాపం చెప్పలేదు. పట్టించుకోలేదు. ఆ తర్వాత వరుసగా  అన్నా సెబాస్టియన్ ఉద్యోగం చేసిన ఆరేడు నెలల కాలంలో  ఎదుర్కొన్న పరిస్థితుల్ని వివరిస్తూ ఆమె తల్లి రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొత్తగా ఉద్యోగంలో చేసిన అన్నాతో .. కనీసం వ్యక్తిగత అవసరాలు తీర్చుకునే సమయం ఇవ్వకుండా పని చేయించుకున్నారని.. ఒత్తిడిలోకి నెట్టి మానసిక ఆందోళనకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె లేఖతో పాటు.. ఆమె మరణించిన పరిస్థితులపై సోషల్ మీడియాలోనే కాదు..  కార్పొరేట్ ఆఫీసుల్లో పని చేసే ప్రతి ఉద్యోగి వాట్సాప్ గ్రూపుల్లో చర్చ జరుగుతోంది. తమ తమ ఆఫీసుల్లో పని వాతావరణంపై వారు చర్చించుకుంటున్నారు. 

ఈ ఎన్నికల్లో ఓడిపోతే మళ్లీ పోటీ చేయనన్న ట్రంప్‌-ఎన్‌బీసీ పోల్స్‌లో దూసుకుపోతున్న కమలాహారిస్‌

కార్పొరేటర్ కల్చర్ మారాల్సి ఉందన్న అభిప్రాయం

కార్పొరేటర్ కల్చర్ గురించి  బయటకు తెలిసింది తక్కువ. కార్పొరేటర్ కల్చర్ అంటే వీకెండ్ పార్టీలనుకుంటారు. కనీ.. కార్పొరేట్ వర్క్ కల్చర్  మాత్రం.. ఎంతో ఒత్తిడితో ఉంటుంది. ఎలాంటి కంపెనీ అయినా  టార్గెట్లు.. అచీవ్ మెంట్లు.. మీటింగ్‌లతో హడావుడిగా ఉంటుంది. వీటి మధ్యలో పని చేయాలి. అన్నింటినీ బ్యాలెన్స్ చేయాలి. ఫలితాలు చూపించాలి.  ఈ టార్చర్ అనుభవించే వారికి తెలుస్తుంది కానీ.. ఇతరులు అంత గొప్పగా చెప్పలేరు.  పరిస్థితి ఎలా ఉంటుదంటే... మానసికంగా బలహీనులు అయితే ప్రాణాలు తీసుకునేంత.. లేకపోతే .. ఉద్యోగం వదిలి పారిపోవాలన్నంతగా ఉంటుంది. చాలా మంది ఆరోగ్యాలు కూడా పాడైపోతూంటాయి.   

Also Read: శ్రీలంక అధ్యక్షుడిగా కమ్యూనిస్ట్ నేత దిసనాయకే- కార్మిక కుటుంబం నుంచి అధ్యక్ష పీఠం వరకు స్ఫూర్తిదాయక ప్రయాణం

యర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ ఉద్యోగిని విషయంలో నిర్లక్ష్యంగా  స్పందించిందన్నది నిజం. దీన్ని  ఆ సంస్థ ఒప్పుకుంది. తమ వర్క్ కల్చర్ లో  లోపాలు ఉంటే సరిదిద్దుకుంటామని.. కొత్తగా చేరే ఉద్యోగులకు తగినంత సహకారం అందించేలా టీమ్‌లలో మార్పులు చేస్తామని చెబుతోంది. మరో సంస్థ డెలాయిట్ కూడా.. దీన్నో పాఠంగా తీసుకుని.. తమ ఉద్యోగుల వర్క్ కల్చర్ లో మార్పులు చేస్తామని అంటోంది. కేంద్రం.. కూడా ఈ అంశంపై దృష్టి పెట్టింది. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై ఉద్యోగులకు  ప్రత్యేక సెషన్లు నిర్వహించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అయితే కంపెనీల వర్క్  కల్చర్ లో మార్పులు రావాలని ఆమె చెప్పకపోవడంపై విమర్శలు వచ్చాయి.

అన్నా సెబాస్టియన్ మృతి తర్వాత  కార్పొరేట్ లో కింది స్థాయి ఉద్యోగుల నుంచి పై స్థాయి యాజమాన్యం వరకూ జరుగుతున్న చర్చతో  రాబోయే రోజుల్లో ఎంతో కొంత మార్పు ఉండటం ఖాయమన్న అభిప్రాయం .. కార్పొరేట్ సర్కిల్స్ లోనే గట్టిగా  వినిపిస్తోంది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Durgam Cheruvu : సీఎం రేవంత్ సోదరుడి ఇల్లు ఇప్పటికైతే సేఫ్ - కూల్చివేతలపై స్టే ఇచ్చిన  హైకోర్టు
సీఎం రేవంత్ సోదరుడి ఇల్లు ఇప్పటికైతే సేఫ్ - కూల్చివేతలపై స్టే ఇచ్చిన హైకోర్టు
Anantapur Court: వైసీపీ నేత హత్య కేసులో అనంతపురం కోర్టు సంచలన తీర్పు- ఐదుగురు అన్నదమ్ములు సహా ఏడుగురికి యావజ్జీవ కారాగారశిక్ష 
వైసీపీ నేత హత్య కేసులో అనంతపురం కోర్టు సంచలన తీర్పు- ఐదుగురు అన్నదమ్ములు సహా ఏడుగురికి యావజ్జీవ కారాగారశిక్ష 
SC Verdict: చైల్డ్‌ పోర్నోగ్రఫీ పోస్కో చట్టం కింద నేరమే.. సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు:
చైల్డ్‌ పోర్నోగ్రఫీ పోస్కో చట్టం కింద నేరమే.. సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు:
Best 7 Seater Car in India: సెవెన్ సీటర్ కార్లలో బెస్ట్ ఇదే - అద్భుతమైన మైలేజీ కూడా!
సెవెన్ సీటర్ కార్లలో బెస్ట్ ఇదే - అద్భుతమైన మైలేజీ కూడా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Three Medical Students Washed Away | అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో విషాదం | ABP DesamChiranjeevi Guinness Book of Records | గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి మెగాస్టార్ చిరంజీవి | ABPRishabh Pant Funny Banter Bangladesh | Ind vs Ban టెస్టులో బంగ్లా పులులకు పంత్ ట్రోలింగ్ తాకిడి |ABPInd vs Ban First Test Result | బంగ్లా పులులను పరుగులుపెట్టించిన చెన్నై చిరుత | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Durgam Cheruvu : సీఎం రేవంత్ సోదరుడి ఇల్లు ఇప్పటికైతే సేఫ్ - కూల్చివేతలపై స్టే ఇచ్చిన  హైకోర్టు
సీఎం రేవంత్ సోదరుడి ఇల్లు ఇప్పటికైతే సేఫ్ - కూల్చివేతలపై స్టే ఇచ్చిన హైకోర్టు
Anantapur Court: వైసీపీ నేత హత్య కేసులో అనంతపురం కోర్టు సంచలన తీర్పు- ఐదుగురు అన్నదమ్ములు సహా ఏడుగురికి యావజ్జీవ కారాగారశిక్ష 
వైసీపీ నేత హత్య కేసులో అనంతపురం కోర్టు సంచలన తీర్పు- ఐదుగురు అన్నదమ్ములు సహా ఏడుగురికి యావజ్జీవ కారాగారశిక్ష 
SC Verdict: చైల్డ్‌ పోర్నోగ్రఫీ పోస్కో చట్టం కింద నేరమే.. సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు:
చైల్డ్‌ పోర్నోగ్రఫీ పోస్కో చట్టం కింద నేరమే.. సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు:
Best 7 Seater Car in India: సెవెన్ సీటర్ కార్లలో బెస్ట్ ఇదే - అద్భుతమైన మైలేజీ కూడా!
సెవెన్ సీటర్ కార్లలో బెస్ట్ ఇదే - అద్భుతమైన మైలేజీ కూడా!
Bobbili Simham Movie: బొబ్బిలి సింహానికి 30 ఏళ్ళు... వారసుడు వచ్చిన తర్వాత బాలకృష్ణ తొలి సూపర్ హిట్
బొబ్బిలి సింహానికి 30 ఏళ్ళు... వారసుడు వచ్చిన తర్వాత బాలకృష్ణ తొలి సూపర్ హిట్
Reservation For BCs: బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంపు సాధ్యమే - జస్టిస్ ఈశ్వరయ్య
బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంపు సాధ్యమే - జస్టిస్ ఈశ్వరయ్య
Boddemma 2024 : బొడ్డెమ్మను ఎందుకు చేసుకుంటారో తెలుసా? బతుకమ్మకు ముందు వచ్చే పండుగ విశేషాలు ఇవే
బొడ్డెమ్మను ఎందుకు చేసుకుంటారో తెలుసా? బతుకమ్మకు ముందు వచ్చే పండుగ విశేషాలు ఇవే
Telangana News: తెలంగాణలో ప్రతి కుటుంబాని, ప్రతి వ్యక్తికి డిజిటల్ కార్డులు- వాటి ద్వారానే సంక్షేమ పథకాలు అందజేత!
తెలంగాణలో ప్రతి కుటుంబాని, ప్రతి వ్యక్తికి డిజిటల్ కార్డులు- వాటి ద్వారానే సంక్షేమ పథకాలు అందజేత!
Embed widget