By: ABP Desam | Updated at : 24 Apr 2025 04:52 PM (IST)
స్మార్ట్ కూలింగ్, స్మార్టర్ సేవింగ్స్: బజాజ్ బ్లాక్ బస్టర్ ఈఎంఐ రోజులలో హిటాచి ఏసిలను కొనండి ( Image Source : Other )
భారతదేశంలో ఎనర్జీ-ఎఫీషియంట్, అధిక-పనితీరు కొరకు హిటాచి ఏసిలు ఎందుకు ప్రియమైన ఎంపిక అవుతున్నాయని తెలుసుకోండి. బజాజ్ ఫిన్సర్వ్ యొక్క అనువైన ఫైనాన్సింగ్ ఎంపికలతో బాగా-అమ్మబడే నమూనాలను కనుక్కోండి మరియు సరసమైన ధరలలో యాజమాన్యాన్ని ఆనందించండి. అంతేకాకుండా బజాజ్ ఫిన్సర్వ్ యొక్క బ్లాక్ బస్టర్ ఈఎంఐ రోజులలో షాపింగ్ చేసి డిస్కౌంట్లు మరియు క్యాష్ బ్యాక్ లతో మీ కొనుగోలును మరింత సరసమైనదిగా చేసుకోవచ్చు.
వేసవి కాలం అత్యంత వేడిగా మరియు తేమ కలిగి ఉండే భారతదేశము వంటి ఒక దేశములో, ఎయిర్ కండీషనర్లు ఇప్పుడు విలాసం కాదు – అవసరం అయ్యాయి. ఇళ్ళలో, కార్యాలయాలలో లేదా రీటెయిల్ దుకాణాలలో, నమ్మకమైన ఏసి ఉండడము వలన సంవత్సరమంతా నిశ్చిన్తగా ఉండొచ్చు. ఈ రంగములో అత్యంత నమ్మకమైన పేర్లలో హిటాచి ఏసి ఒకటి. ఇది అత్యధిక కూలింగ్, ఆధునిక సాంకేతికత మరియు ఎనర్జీ ఎఫీషియన్సీల కొరకు పేరుగాంచింది. ఈ ఎయిర్ కండీషనర్లు భారతీయ వినియోగదారుల విభిన్న అవసరాలను నెరవేర్చుటకు తయారుచేయబడ్డాయి. కాని ఒక ఏసి కొనే ముందు, తెలిసిన ఎంపిక చేయటానికి, దాని ఫీచర్స్, నిర్దేశనలు మరియు ప్రయోజనాలను తెలుసుకోవడం ముఖ్యం.
ఒక ఏసి లో పెట్టుబడి పెట్టేముందు, పరిశోధన కీలక పాత్ర పోషిస్తుంది. బజాజ్ మాల్ ఒక అద్భుతమైన ఆన్లైన్ ప్లాట్ఫార్మ్. ఇక్కడ మీరు వివిధ హిటాచి ఏసి నమూనాలు, ఫీచర్స్, స్టార్ రేటింగ్స్ మరియు ధరలను అన్నిటిని ఒకేచోట పోల్చి చూసుకోవచ్చు. మీ చోటు మరియు ఆవశ్యకతలకు ఉత్తమంగా సరిపోయే నమూనాను మీరు ఎంచుకున్న తరువాత, మీరు భారతదేశములో 4,000 పైగా నగరాలలో విస్తరించి ఉన్న 1.5+ లక్షల బజాజ్ ఫిన్సర్వ్ భాగస్వామ్య దుకాణాలలో మీ కొనుగోలును పూర్తి చేయవచ్చు. అన్నిటికన్నా ఉత్తమమైన విషయం ఏంటంటే? ఈజీ ఈఎంఐ ఎంపికలు మరియు ఆకర్షణీయమైన జీరో డౌన్ పేమెంట్ ఆఫర్లను వినియోగించుకొని మీ షాపింగ్ అనుభవాన్ని బడ్జెట్ ప్రకారం మరియు సుళువైనదిగా చేసుకోవచ్చు.
ఏప్రిల్ 7 నుండి మే 31 వరకు సాగే బజాజ్ బ్లాక్ బస్టర్ ఈఎంఐ రోజులలో, మీరు వీలైనంత ఉత్తమ ధరకు ఏసి కొనుగోలు చేయవచ్చు. అద్భుతమైన ఆఫర్లు, డీల్స్ ప్రయోజనాన్ని పొంది మీ హిటాచి ఏసి కొనుగోలుపై ఎక్కువగా పొదుపు చేసుకొనే అవకాశాన్ని వినియోగించుకోండి.
మీ ఇల్లు లేదా కార్యాలయము కొరకు హిటాచి ఏసి ఎంచుకొనుటకు ముఖ్యమైన కారణాలు
భారీ పోటీ ఉన్న ఏసీ మార్కెట్లో హిటాచీ ఎందుకు ప్రత్యేకంగా నిలుస్తుందో ఇదీ కారణం:
2025లో భారతదేశములో ఉత్తమంగా అమ్ముడు అయ్యే హిటాచి ఎయిర్ కండీషనర్స్
2025లో భారతదేశములో కొన్ని ఉత్తమంగా-అమ్ముడు అయ్యే ఎయిర్ కండీషనర్స్ ఈ దిగువన ఇవ్వబడ్డాయి. ఇవి బజాజ్ మాల్ పై పోటీ ధరల వద్ద అందుబాటులో ఉంటాయి.
|
నమూనా |
బజాజ్ మాల్ పై ధర |
స్టార్ రేటింగ్ / ముఖ్యాంశాలు |
|
హిటాచి 1 టన్ 3 స్టార్ విండో ఏసి వైట్ (కాపర్ కండెన్సర్, RAW312HEDO) |
Rs. 28,900 |
3 స్టార్, కాంపాక్ట్, చిన్న గదులకు ఉత్తమమైనది |
|
హిటాచి 1 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసి వైట్ (కాపర్ కండెన్సర్, RAS.G312PCAISF) |
Rs. 35,700 |
ఇన్వర్టర్, ఎనర్జీ ఎఫీషియంట్, స్టైలిష్ డిజైన్ |
|
హిటాచి 1.5 టన్ 3 స్టార్ స్ప్లిట్ ఏసి వైట్ (కాపర్ కండెన్సర్, RAS.B318PCAIBA) |
Rs. 41,000 |
శక్తివంతమైన కూలింగ్, 3 స్టార్ రేటింగ్ |
|
హిటాచి 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసి వైట్ (కాపర్ కండెన్సర్, RAS.G318PCBISF) |
Rs. 41,000 |
ఇన్వర్టర్ టెక్, నిశ్శబ్ద పనితీరు |
|
హిటాచి ఐజెన్ 2 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసి వైట్ (కాపర్ కండెన్సర్, RAS.G324PCBISF) |
Rs. 54,200 |
హెవీ-డ్యూటి కూలింగ్, ఎక్కువ చోటు |
|
హిటాచి 1.8 టన్ 4 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసి వైట్ (కాపర్ కండెన్సర్, RAS.G422PCAISF) |
Rs. 61,200 |
4 స్టార్, ఆధునిక కూలింగ్, అధిక ఎనర్జీ సేవింగ్స్ |
అస్వీకరణ ప్రకటన: ప్రతి నమూనా యొక్క ఫీచర్స్, అందుబాటు మరియు ధరలు మార్పులకు లోబడి ఉంటాయి మరియు వ్యత్యాసము ఉండవచ్చు. మరింత ఖచ్ఛితమైన మరియు తాజా సమాచారము కొరకు, దయచేసి అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
బజాజ్ ఫిన్సర్వ్ తో అనువైన ఫైనాన్సింగ్ ఎంపికలు
బజాజ్ ఫిన్సర్వ్ వారి ఫైనాన్సింగ్ ప్లాన్స్ తో అధిక-నాణ్యత కలిగిన హిటాచి ఏసి కొనుగోలు చేయడం ఇదివరకు కంటే చాలా సులభం. బజాజ్ మాల్ లేదా సమీప భాగస్వామ్య దుకాణములో ఆఫ్లైన్ లో మీరు మీ నమూనాను ఎంపికచేసుకున్న తరువాత, మీరు మీ ఆర్ధిక ప్రాధాన్యతలకు సరిపోయే ఒక చెల్లింపు ప్లాన్ ను ఎంచుకోవచ్చు. ఈజీ ఈఎంఐలు, కస్టమైజ్ చేయదగిన కాలపరిమితి మరియు ఎటువంటి గుప్త ఖర్చులు లేవు, మీరు మీ బడ్జెట్ ను పెంచుకోకుండా ఉత్తమ కూలింగ్ అనుభవాన్ని పొందవచ్చు. మీరు ఒక చక్కనైన విండో ఏసిని ఎంచుకున్నా లేదా శక్తివంతమైన ఇన్వర్టర్ స్ప్లిట్ నమూనాను ఎంచుకున్నా, బజాజ్ ఫిన్సర్వ్ మీకు ఒక నిరంతరాయ మరియు సరసమైన కొనుగోలు ప్రయాణాన్ని నిర్ధారిస్తుంది.
బజాజ్ ఫిన్సర్వ్ తో హిటాచి ఏసిలను ఎందుకు కొనుగోలు చేయాలి
మీ తరువాతి హిటాచి ఏసి కొనటానికి బజాజ్ ఫిన్సర్వ్ ను ఎంచుకోవడము వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి:
విశ్వసనీయమైన, ఎనర్జీ-ఎఫీషియంట్ మరియు పనితీరు-ఆధారిత కూలింగ్ పరిష్కారాలు కోరుకునే వారికి హిటాచి ఏసిలు మంచి ఎంపిక అవుతాయి. మీరు ఒక చిన్న బెడ్రూమ్ ను లేదా విశాలమైన కార్యాలయాన్ని చల్లబరచుకోవాలని అనుకుంటే, ప్రతి ఆవశ్యకత మరియు బడ్జెట్ కు సరిపోయే హిటాచి నమూనా ఒకటి ఉంది.
బ్లాక్ బస్టర్ ఈఎంఐ రోజుల ప్రయోజనాలతో మరియు బజాజ్ ఫిన్సర్వ్ నుండి ఫైనాన్సింగ్ ఎంపికలతో, ఒక అధిక-నాణ్యత ఉన్న ఎయిర్ కండీషనర్ పొందడం ఇప్పుడు చాలా సులభం. వదులుకోకండి! బ్లాక్ బస్టర్ ఈఎంఐ రోజులు మే 31వ తేది వరకు అందుబాటులో ఉంటాయి.
Disclaimer: This article is a paid feature. ABP and/or ABP LIVE do not endorse/ subscribe to the views expressed herein. We shall not be in any manner be responsible and/or liable in any manner whatsoever to all that is stated in the said Article and/or also with regard to the views, opinions, announcements, declarations, affirmations, etc., stated/featured in the said Article. Accordingly, viewer discretion is strictly advised.
Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
New Rules Change : ఎల్పీజీ, పీఎన్జీ నుంచి యూపీఐ వరకు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఐదు ప్రధాన మార్పులు!
కొత్త సంవత్సరం మొదటి రోజే షాక్ ఇచ్చిన బంగారం, వెండి! జనవరి 1 2026న మీ నగరంలో తాజా రేటు తెలుసుకోండి
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం