అన్వేషించండి

UPSC Results : యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - మొత్తం 1009 మంది ఎంపిక

Civils: యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదలయ్యాయి. అన్ని రకాల సర్వీసుల్లో కలిపి 1009 మందిని ఎంపిక చేశారు.

UPSC Civil Services final results released: యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 1009 మందిని సర్వీసులకు ఎంపిక చేశారు. టాప్ టెన్‌లో తెలుగు వాళ్లెవరూ లేరు.  పదకొండో ర్యాంక్‌లో ఎట్టబోయిన సాయి శివాని ఉన్నారు. 

ఫలితాలను ఈ లింక్‌లో చూడవచ్చు.  


ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) మరియు ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS)   సెంట్రల్ సర్వీసెస్, గ్రూప్ 'A' మరియు గ్రూప్ 'B' లకు మొత్తం 1,009 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. 
 
335 మంది అభ్యర్థులు జనరల్ కేటగిరీకి చెందినవారు, ఇందులో 10 మంది PWBD-1, 5 మంది PWBD-2, 11 మంది PWBD-3 మరియు 5 మంది PWBD-5 అభ్యర్థులు ఉన్నారు.

109 మంది అభ్యర్థులు EWS (ఆర్థికంగా బలహీన విభాగం) వర్గానికి చెందినవారు, వీరిలో 1 PwBD-1 మరియు 1 PwBD-2 ఉన్నారు. ఈ వర్గంలో PWBD-3 లేదా PWBD-5 కింద అభ్యర్థి లేరు.

318 మంది అభ్యర్థులు OBC వర్గానికి చెందినవారు, ఇందులో 2 PWBD-1, 2 PWBD-2, 3 PWBD-3 మరియు 3 PWBD-5 అభ్యర్థులు ఉన్నారు.

160 మంది అభ్యర్థులు SC (షెడ్యూల్డ్ కులం) వర్గానికి చెందినవారు, ఇందులో PwBD-1 లేదా PwBD-2 లేవు, కానీ 2 PwBD-3  1 PwBD-5 అభ్యర్థులు ఉన్నారు.

87 మంది అభ్యర్థులు ST (షెడ్యూల్డ్ తెగ) వర్గానికి చెందినవారు, ఇందులో PwBD-1 లేదు, PwBD-2 లేదు, 2 PwBD-3 మరియు PwBD-5 అభ్యర్థులు లేరు.

ర్యాంకులు సాధించిన పలువురు తమ సంతోషాన్నిసోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. 

 

నెబంర్ వన్ ర్యాంకర్ శక్తి దూబే కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె బనారస్ హిందూ యూనివర్శిటీ నుంచి పీజీ పూర్తి చేసి 2018 నుంచి సివిల్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. 

 యూపీఎస్సీ సక్సెస్ స్టోరీలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.  

    

టాప్ హెడ్ లైన్స్

SLBC Tunnel పనుల్లో కీలక పరిణామం.. ప్రమాదకరమైన షియర్‌జోన్‌‌ దాటుకుని తవ్వకాలు: మంత్రి ఉత్తమ్
SLBC Tunnel పనుల్లో కీలక పరిణామం.. ప్రమాదకరమైన షియర్‌జోన్‌‌ దాటుకుని తవ్వకాలు: మంత్రి ఉత్తమ్
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
Bowling Reality Check: 350 కొట్టినా కాపాడుకోలేకపోవడం సిగ్గుచేటు.. భారత బౌలింగ్ యూనిట్ పై తెలుగు ప్లేయ‌ర్ విమర్శలు
350 కొట్టినా కాపాడుకోలేకపోవడం సిగ్గుచేటు.. భారత బౌలింగ్ యూనిట్ పై తెలుగు ప్లేయ‌ర్ విమర్శలు
BPCL Refinery Project: ఏపీలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు.. లక్ష కోట్లతో బీపీసీఎల్‌ రిఫైనరీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఏపీలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు.. లక్ష కోట్లతో బీపీసీఎల్‌ రిఫైనరీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
AP NTR Bharosa New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
Weight Loss Journey : 100 కిలోల నుంచి 72 కిలోలు తగ్గిన డాక్టర్.. ఈ 3 అలవాట్లతో ఆరోగ్యంలో కూడా ఊహించని మార్పులు వచ్చాయట
100 కిలోల నుంచి 72 కిలోలు తగ్గిన డాక్టర్.. ఈ 3 అలవాట్లతో ఆరోగ్యంలో కూడా ఊహించని మార్పులు వచ్చాయట
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
Flydubai Attack: నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌
నమాజ్ చేసుకుంటానని లేచి, వెనుక నుంచి గొడ్డలితో దాడి! ఏం జరిగిందో చెప్పిన స్మిత్ మచ్చర్‌
Chickpeas Benefits : ఉదయాన్నే ఖాళీ కడుపుతో శనగలు తింటే కలిగే లాభాలివే.. రాత్రుళ్లు నానబెట్టి పచ్చిగా తినాలా? ఉడికించి తింటే బెటరా?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో శనగలు తింటే కలిగే లాభాలివే.. రాత్రుళ్లు నానబెట్టి పచ్చిగా తినాలా? ఉడికించి తింటే బెటరా?
Embed widget