అన్వేషించండి

Naga Panchami June 19th: పంచమి జన్మ రహస్యం తెలుసుకున్న నంబూద్రి, భార్యను అలా చూసి షాకైన మోక్ష?

పంచమి ఒక పాముకు పుట్టిందన్న విషయం నంబూద్రి తెలుసుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Naga Panchami June 19th: పాములన్ని రావటంతో వాటిని పంచమి పంపించడంతో ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇక వైదేహి వాటిని చూసి భయపడగా.. పంచమితో అవి నువ్వు చెప్పినట్టు వెళ్తున్నాయి. అంటే నీ దగ్గర ఏమైనా క్షుద్ర శక్తులు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నిస్తుంది. వెంటనే జ్వాల, చిత్ర నిజంగానే తన దగ్గర ఏదో శక్తులు ఉన్నాయని అంటారు.

వెంటనే పంచమి ఈ పాముల భాష తనకు తెలుసు కాబట్టి అవి తన మాటలు ఉన్నాయని కానీ తన దగ్గర ఎటువంటి శక్తులు లేవని అంటుంది. ఇక జ్వాల మరి పాములు ఎందుకు వస్తున్నాయని అడగటంతో.. వెంటనే పంచమి ఈ ఇంట్లో ఒకరి ప్రాణాలు తీయడానికి వస్తున్నాయని చెబుతుంది. ఈ విషయం మీకు ముందే చెప్పిన కూడా మీరు ఎవరు నమ్మలేదు అని అంటుంది. అవి చంపాలనుకున్నవి ఎవరినో కాదు మోక్ష పేరు చెబుతుంది.

దాంతో అందరి షాక్ అవుతారు. నా భర్త ప్రాణాలు తీయొద్దు అని వాటితో మొరపెట్టుకొని బతిమాలుతున్నాను అని కానీ అవి నా మాటలు వినడం లేదు అని అంటుంది. లేదంటే ఇంట్లో వాళ్ళందరిని చంపేస్తాను అని అవి బెదిరిస్తున్నాయని చెబుతుంది. ఇక ఈ మాటలు జ్వాల వాళ్ళు నమ్మరు. కానీ పంచమి మాత్రం నాకు ఈ ఇంటికి తో బంధం ఉందని మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పి అక్కడి నుంచి బాధపడుతూ వెళ్తుంది.

వెంటనే వైదేహి మోక్షతో నిజంగా నీకు సర్పగండం ఉంది అని చెప్పి భయపడుతుంది. కానీ జ్వాల వాళ్ళు ఇదంతా నువ్వే చేశావు అంటూ వైదహిపై తప్పు పడతారు. కొడుకుకి సర్పగండం ఉందని నువ్వు అందరికీ చెప్పటంతా ఆ పాములను పిల్లలకు కూడా తెలిసింది అని.. అందుకే తన వెంట పాములను తీసుకొచ్చి ఇంట్లో ఇలా చేస్తుంది అని చెబుతుంది.

ఇక మోక్ష తను వదిన మాటలపై కోప్పడి వారిపై అరుస్తాడు. పంచమిని ఎందుకు గదిలో బంధించారు అని ప్రశ్నించడంతో జ్వాల నంబూద్రి చెప్పిన విషయాన్ని చెబుతుంది. మరోవైపు గుడిలో పంచమి తండ్రి దగ్గరికి నంబూద్రి వచ్చి తన మాయ మాటలతో పంచమి జన్మ రహస్యాన్ని తెలుసుకుంటాడు. పంచమి ఒక పాముకు పుట్టిందని తెలుసుకుంటాడు. ఇక్కడ నాగ లోకానికి చెందిన నాగమణిని దగ్గరికి చేసుకొని పంచమిని చంపాలి అని అనుకుంటాడు.

ఇక ఇంట్లో ఉన్న పంచమి అద్దంలో తన మొహం చూసుకుంటూ తనలో పాము లక్షణాలు ఉన్నాయని బాధపడుతుంది. అప్పుడే తన రూపంలో మరో పంచమి వచ్చి అవన్నీ ఏమి కాదు నీ భర్తతో సుఖంగా ఉండు అని ధైర్యం ఇస్తుంది. కానీ నాగిని రూపంలో వచ్చిన మరో ఆవిడ నువ్వు ఎలాగైనా పాము రూపం దాల్చాలి అని చెబుతుంది.

వారి మాటలకు పంచమికి తల పట్టుకున్నట్లు కావడంతో వెంటనే నాగమణి ప్రత్యక్షమై ఈ పున్నమి తర్వాత పాముగా మారుతావని.. అంతలోపు నువ్వు ఎక్కడికైనా పారిపోయే ప్రయత్నం చేస్తావని నాగ కన్యలను నీకు తోడుగా పెట్టాను అని చెబుతుంది. తరువాయి భాగంలో పాములు పట్టే వ్యక్తి వచ్చి పాము స్వరం ఊదటంతో పంచమి వచ్చి పాము లాగా ఊగిపోతూ ఉంటుంది. అది చూసి చిత్ర నిజంగానే పంచమి పాము అని అనుకుంటుంది. అప్పుడే బయట నుంచి వచ్చిన మోక్ష కూడా అది చూసి షాక్ అవుతాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget