అన్వేషించండి

Shreya Ghoshal Twitter Hacked: స్టార్ సింగర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్... మస్క్ మామ టీంకు చెప్పినా 'నో' రెస్పాన్స్

Shreya Ghoshal X account Hacked: ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. అదీ ఇప్పుడు కాదు, ప్రేమికుల రోజుకు కొన్ని గంటల ముందు! దాని గురించి ఆవిడ ఒక స్పెషల్ పోస్ట్ చేశారు.

ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal) ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది.‌ అది కూడా నిన్న లేదంటే ఇవాళ జరిగింది కాదు. సుమారు 20 రోజుల క్రితం జరిగింది. ప్రేమికుల రోజుకు కొన్ని గంటల మందు... ఫిబ్రవరి 13వ తేదీన తన ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రేయా ఘోషల్ తెలిపారు. 

మస్క్ మామ టీం నుంచి నో రెస్పాన్స్!
'ఎక్స్‌' (ట్విట్టర్) ఖాతా హ్యాక్ అయిన నుంచి ట్విట్టర్ టీంను సంప్రదించడానికి తాను తన శాయశక్తులా కృషి చేస్తున్నానని శ్రేయా ఘోషల్ వివరించారు.‌‌ అయితే వాళ్ల నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదని, కొన్ని ఆటో రిప్లైలు మాత్రమే వస్తున్నాయని ఆవిడ తెలిపారు.‌ ట్విట్టర్ ఖాతాలో తాను లాగిన్ కావడానికి కుదరడం లేదని, అందువల్ల డిలీట్ చేయడానికి ప్రయత్నిస్తే అది కూడా సక్సెస్ కాలేదని శ్రేయా ఘోషల్ తెలిపారు.

అప్పటి వరకు ఆ లింక్స్ క్లిక్ చేయకండి!
శ్రేయా ఘోషల్ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన వ్యక్తులు అందులో కొన్ని లింక్స్ పోస్ట్ చేస్తున్నారు. వాటిని క్లిక్ చేయవద్దని శ్రేయా ఘోషల్ రిక్వెస్ట్ చేశారు. హ్యాకర్స్ నుంచి తన ఖాతా మళ్లీ తన వద్దకు వచ్చినప్పుడు ఒక వీడియో చేస్తానని అప్పటి వరకు ఆ అకౌంటును ఫాలో కావద్దని ఆవిడ రిక్వెస్ట్ చేశారు.

Also Readస్టార్‌ హీరోకి 55 కేసులు... రూ 90 కోట్ల అప్పు... చేతిలో ఒక్క ఆఫర్ లేని టైంలో కాపాడింది ఎవరో తెలుసా?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by shreyaghoshal (@shreyaghoshal)

నానా హైరానా... లేటెస్ట్ చార్ట్ బస్టర్!
తెలుగులో శ్రేయా ఘోషల్ పలు సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. ఈ మధ్య కాలంలో ఆవిడ పాడిన సూపర్ డూపర్ హిట్ సాంగ్ అంటే 'గేమ్ చేంజర్' సినిమాలోని 'నానా హైరానా...' సాంగ్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఆ పాట విపరీతంగా ఆకట్టుకుంటోంది. మృణాల్ ఠాకూర్ సైతం ఇటీవల తన లేటెస్ట్ ఫేవరెట్ సాంగ్ అదేనని పేర్కొన్నారు.

Also Readటీఆర్పీలో మళ్ళీ ఫస్ట్ ప్లేసుకు కార్తీక దీపం 2... స్టార్ మా, జీ తెలుగులో ఈ వారం టాప్ 10 రేటింగ్స్ లిస్టు

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun On Chiranjeevi Birthday: కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
కట్టె కాలే వరకు... చిరు బర్త్‌డేకు అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో మీనింగ్ తెలుసా?
Mugguru Kothulu: ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
ముగ్గురు కోతులు ఫస్ట్ లుక్... ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా... కిటికీ లోనుంచి ఏం చూస్తున్నారు?
Naga Babu: భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు ఇద్దాం... చిరు పుట్టినరోజున మొక్కలు నాటిన తమ్ముడు నాగబాబు
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
Embed widget