శ్రేయ ఘోషల్ కొడుకు ఎంత ముద్దుగున్నాడో ప్రముఖ సింగర్ శ్రేయ ఘోషల్ కొడుకు దేవయాన్ గతేడాది మే 22న శ్రేయాకు దేవయాన్ జన్మించాడు. త్వరలో మొదటి పుట్టినరోజును జరుపుకోబోతున్నాడు ఈ చిన్నారి. తన కొడుకు ఫోటోలను ఎప్పటికప్పుడు ఇన్ స్టాలో షేర్ చేస్తుంటుంది శ్రేయా. తెలుగు పలు పాటలు పాడి ఫేమస్ అయింది ఈమె. శ్రేయాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. కొడుకు పుట్టాక తల్లిగా మారడంలోని ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదిస్తోంది శ్రేయా. ముద్దుల కొడుకుతో శ్రేయా ఘోషల్