'మహానటి' సినిమాతో స్టార్ స్టేటస్ అందుకుంది కీర్తి సురేష్
ఇప్పుడు టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది.
ప్రస్తుతం ఈ బ్యూటీ 'సర్కారు వారు పాట' సినిమాలో నటిస్తోంది.
మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇదిలా ఉండగా.. ఈ మధ్య కీర్తి స్టైలిష్ గెటప్ లో కనిపిస్తోంది.
తెరపై ఎంతో పద్దతిగా కనిపిస్తే ఈ బ్యూటీ ఇప్పుడు కొత్తగా కనిపిస్తోంది.
స్టైలిష్ అండ్ హాట్ గెటప్ లో ప్రేక్షకులను అలరిస్తోంది.
తాజాగా ఈ బ్యూటీ కొన్ని ఫొటోలు షేర్ చేసింది.
ఈ ఫొటోల్లో కీర్తి ఎంతో అందంగా ఉంది.
తన క్యూట్ అండ్ హాట్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది.