1. గూగుల్ యాప్‌లో లెన్స్‌పై క్లిక్ చేయడం ద్వారా ఫొటోలు, టెక్స్ట్‌ను ఒకేసారి సెర్చ్ చేయవచ్చు.

2. గూగుల్ యాప్‌లో వాయిస్ సెర్చ్ ఆప్షన్ కూడా ఉంది.

3. డిస్కవర్‌లో మీకు నచ్చిన టాపిక్స్‌ను ఫాలో అవ్వవచ్చు.

4. మీ క్యాలెండర్‌ను అప్‌డేట్ చేయవచ్చు.

5. చేత్తో రాసిన నోట్స్ గూగుల్ లెన్స్ ద్వారా కాపీ చేయవచ్చు.

6. గూగుల్ అసిస్టెంట్ ద్వారా కాల్స్, మెసేజెస్ చేసుకోవచ్చు.

7. ఆటోఫిల్ ఆప్షన్ ద్వారా అడ్రెస్‌లు, పేమెంట్ సమాచారాన్ని ఫిల్ చేయవచ్చు.

8. గూగుల్ లెన్స్ ద్వారా మొత్తం 100 భాషల్లోకి కంటెంట్ ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు.

9. విద్యార్థులు హోం వర్క్ చేసుకోవడానికి, మ్యాథ్స్, కెమిస్ట్రీల్లో క్లిష్టమైన ఈక్వేషన్లను సాల్వ్ చేసుకోవచ్చు.

10. ఆగ్మెంటెండ్ రియాలిటీని ఉపయోగించవచ్చు.
(All Images Credit: Google)