‘జబర్దస్త్’ యాంకర్‌గా రష్మీ.. మంచి పాపులారిటీ సంపాదించుకుంది. సుడిగాలి సుధీర్‌తో లవ్ ట్రాక్.. ఆమెకు మరింత క్రేజ్ తెచ్చింది. ‘టిక్ టాక్’తో పాపులరైన దీపిక పిల్లి.. ‘ఢీ’తో బుల్లితెరకు పరిచయమైంది. ‘ఢీ’లో రష్మీ, దీపిక పిల్లి మధ్య స్నేహం కుదిరింది. ‘ఢీ’ షో నుంచి వీరిద్దరూ బయటకు వెళ్లినా స్నేహం అలాగే ఉంది. ప్రస్తుతం దీపిక పిల్లి స్టార్ మాలో ‘కామెడీ స్టార్స్’లో చేస్తోంది. రష్మీ, దీపికా అప్పుడప్పుడు షాపింగ్ చేస్తూ టైంపాస్ చేస్తున్నారు. వీరి స్నేహాన్ని చూసి బుల్లితెర అభిమానులు తెగ మురిసిపోతున్నారు. తాజాగా రష్మీ ఉయ్యాలలో ఊగుతున్న వీడియో పోస్ట్ చేసింది. Images and Videos Credit: Rashmi Gautam and Deepika Pilli