‘మోసగాళ్లు’ సినిమా తర్వాత మంచు విష్ణు మళ్లీ ఏ చిత్రంలోనూ నటించలేదు.

గతేడాది జరిగిన ‘మా’ ఎన్నికల్లో విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం విష్ణు ‘గాలి నాగేశ్వరరావు’ సినిమాలో నటిస్తున్నాడు.

ఇటీవల విష్ణు, సన్నీలియోన్, శివబాలాజీలు సరదాగా ఆటలాడుతూ కనిపించారు.

సన్నీలియోన్, విష్ణుతో చేసిన రీల్, పరోటా తయారీ వీడియోలు వైరల్ అయ్యాయి.

డ్యాన్స్ వల్ల ఒళ్లు నొప్పులు పుడుతున్నాయని విష్ణు ట్వీట్ చేశాడు.

‘ఒళ్లు నొప్పులు’ ట్వీట్‌పై విష్ణును నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు.

విష్ణు డ్యాన్స్ ప్రాక్టీస్‌ వీడియో ఇదే.

Images and Videos Credit: Manchu Vishnu/Instagram