ముంబైలో జరిగిన ఓ అవార్డు వేడుకకు కియారా అడ్వాణీ అటెండ్ అయ్యారు.

కియారా అడ్వాణీ ఎప్పుడూ స్టయిలిష్ డ్రెస్సింగ్‌కు ప్రిఫరెన్స్ ఇస్తారు.

కియారా అడ్వాణీ లేటెస్ట్ లుక్ స్టయిలిష్ గా ఉందని నెటిజన్స్ అంటున్నారు.

తెలుగులో 'భరత్ అనే నేను', 'వినయ విధేయ రామ' సినిమాల్లో కియారా అడ్వాణీ నటించారు. 

రామ్ చరణ్ - శంకర్ కలయికలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీలో కియారా అడ్వాణీ నటిస్తున్నారు.

హిందీలో కార్తీక్ ఆర్యన్ కు జోడీగా 'భూల్ బలయ్యా 2' చేశారు. ఇటీవల ఆ ట్రైలర్ విడుదల అయ్యింది.

విక్కీ కౌశల్ తో ఒక సినిమా, వరుణ్ ధావన్ తో మరో సినిమా చేస్తున్నారు.

ఈ ఫొటోలను కియారా అడ్వాణీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

కియారా అడ్వాణీ

కియారా అడ్వాణీ

కియారా అడ్వాణీ (All images courtesy: Kiara Advani / Instagram)