యాపిల్ ప్రపంచ మార్కెట్లో తన కొత్త ఉత్పత్తిని లాంచ్ చేసింది. అదే స్మార్ట్ వాటర్ బాటిల్.

ఈ స్మార్ట్ వాటర్ బాటిల్ ధర రూ.ఐదు వేల రేంజ్‌లో ఉంది.

మీ ఫిజికల్ యాక్టివిటీ, ఇతర పనులకు తగినట్లు మీరు రోజుకు ఎన్ని నీరు తాగాలో ఇది తెలుపుతుంది.

ఈ వాటర్ బాటిల్‌ను యాపిల్ హెల్త్ యాప్‌కు సింక్ చేసుకోవచ్చు.

ఇందులో హైడ్రేట్ స్పార్క్ ప్రో, హైడ్రేట్ స్పార్క్ ప్రో స్టీల్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

వీటిలో హైడ్రేట్ స్పార్క్ ప్రో ధర 59.95 డాలర్లు (సుమారు రూ.4,600) కాగా, హైడ్రేట్ స్పార్క్ ప్రో స్టీల్ ధర 79.95 డాలర్లుగా (సుమారు రూ.6,100) నిర్ణయించారు.

ఈ యాపిల్ బాటిల్ లుక్ సాధారణ వాటర్ బాటిల్ తరహాలోనే ఉంది. కానీ కింద ఎల్ఈడీ లైట్లు ఉన్నాయి.

ఇవి ప్రస్తుతానికి మనదేశంలో అందుబాటులో లేవు. కానీ త్వరలో మనదేశంలో లాంచ్ కానున్నాయని వార్తలు వస్తున్నాయి.

గతేడాది యాపిల్ పాలిషింగ్ క్లాత్‌ను లాంచ్ చేసింది. దాని ధర రూ.1,900గా నిర్ణయించింది.

ఈ క్లాత్‌పై గతంలో ఎన్నో విమర్శలు వచ్చాయి. ఈ వాటర్ బాటిల్ కూడా దాని తరహాలోనే విమర్శలు ఎదుర్కొంటుందా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.
(All Images: Apple)