ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అయింది శ్రియా.

దాదాపు అగ్రహీరోలందరి సరసన నటించి తన సత్తా చాటింది.

యూత్ లో ఆమెకి మంచి క్రేజ్ ఉండేది.

ఇప్పటికీ తన హాట్ ఫోటోలతో అందరినీ అలరిస్తుంటుంది.

రష్యాకు చెందిన ఆండ్రూ కొస్చీవ్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది.

పెళ్లి తరువాత ఆమె సినిమాలకు దూరం అవుతుందని అనుకున్నారు.

కానీ వరుస సినిమాలు ఒప్పుకుంటూ నటిగా బిజీగా మారింది.

రీసెంట్ గా 'ఆర్ఆర్ఆర్' సినిమాలో కనిపించింది. 

ఆమె చేతిలో మరికొన్ని సినిమా అవకాశాలు ఉన్నాయి.

ఇదిలా ఉండగా.. చీరలో శ్రియా ఫొటోలు వైరల్ అవుతున్నాయి.