పీరియడ్స్ సక్రమంగా తెచ్చే పానీయాలు ఇవే

పీరియడ్స్ కేవలం పునరుత్పత్తి వ్యవస్థ పనితీరును సూచించడమే కాదు, స్త్రీల ఆరోగ్యాన్ని కూడా సూచిస్తుంది.

పీరియడ్స్ సరిగా రాని మహిళల్లో మానసిక ఆందోళనలు, యాంగ్జయిటీ పెరుగుతాయి.

ప్రతినెలా పీరియడ్స్ సమయానికి రావాలంటే కొన్నిరకాల పానీయాలు సహకరిస్తాయి.

అల్లం టీ

గోరువెచ్చటి నీటిలో స్పూను ఆపిల్ సిడర్ వెనిగర్ వేసుకుని తాగాలి.

జీలకర్ర టీ

పైనాపిల్ జ్యూస్

పసుపు టీ