అనుపమ పరమేశ్వరన్ 'అ ఆ' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.

తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఆమె ఉంగరాల జుట్టు, క్యూట్ లుక్స్ కి యూత్ ఫిదా అయింది.

దీంతో ఆమెకి టాలీవుడ్ లో అవకాశాలు పెరిగాయి.

వరుసగా యంగ్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకుంది.

ఆమె నటించిన 'శతమానం భవతి' సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది.

మొదటి నుండి కూడా ఈ బ్యూటీ గ్లామర్ షోకి దూరంగా ఉంటోంది.

ఆమె సినిమాల్లో ఎక్కడా స్కిన్ షో కనిపించదు.

కానీ 'రౌడీబాయ్స్' సినిమాలో హీరోతో లిప్ లాక్ సీన్స్ లో నటించింది.

ప్రస్తుతం ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి.