నాగచైతన్య - లీడ్ రోల్
పార్వతి తిరువొత్తు - కీలక పాత్ర
ప్రియా భవానీ శంకర్ - ఫిమేల్ లీడ్
ప్రాచీ దేశాయ్ - కీలక పాత్ర
తరుణ్ భాస్కర్ దాస్యం - కీలక పాత్ర
నిర్మాతలు: నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ (శరత్ మరార్)
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, దర్శకుడు: విక్రమ్ కె.కుమార్
హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో దూతను విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్నారు.
ఈ వెబ్ సిరీస్ మూడు సీజన్లుగా విడుదల కానున్నట్లు సమాచారం. ఒక్కో సీజన్‌లో 8-10 ఎపిసోడ్లు ఉండనున్నాయి.
మొదటి సీజన్ 2022 జులై నుంచి సెప్టెంబర్ మధ్య ప్రైమ్‌లో స్ట్రీమ్ కానున్నట్లు తెలుస్తోంది.