టాలీవుడ్ ముద్దుగుమ్మ సమంత దగ్గర ఉన్న లగ్జరీ కార్లు, హ్యాండ్స్ బ్యాగ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం!


మెర్సిడేజ్‌ బెంజ్‌ జీ63 - రూ.2.55 కోట్లు



రేంజ్‌ రోవర్‌ - రూ.2.26 కోట్లు



స్వాంకీ పోర్చే కేమన్‌ - రూ.1.46 కోట్లు



బీఎండబ్ల్యూ 7 సిరీస్‌ - రూ.1.42 కోట్లు



ఆడి క్యూ 7 - రూ. 83 లక్షలు



జాగ్వర్‌ ఎక్స్‌ఎఫ్‌ - రూ.72 లక్షలు




అలానే సామ్ దగ్గర కొన్ని కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. 



లూయిస్ వుయిట్టన్‌ బ్లీకర్‌ బ్యాగ్‌, లూయిస్‌ వియుట్టన్‌ ట్విస్ట్‌ బ్యాగ్‌ వీటి ధర రూ.2 లక్షల వరకు ఉంటుందట.



వీటితోపాడు సామ్ వాడే మనోలో బ్లాక్ హై హీల్స్‌ ఒక ఇంటర్నేషనల్‌ బ్రాండ్‌. వీటి ధర సుమారు రూ. లక్ష ఉంటుందని టాక్.