వడదెబ్బను అడ్డుకునే ఆహారాలు ఇవే



వేసవిలో వడదెబ్బ కొట్టే అవకాశాలు ఎక్కువ. డీహైడ్రేషన్ సమస్య రాకుండా ఉండాలంటే కొన్ని ఆహారాలు తప్పకుండా తీసుకోవాలి.



కీరాదోస



వాటర్ మెలన్



దానిమ్మ



పుదీనా



కివీ



కొత్తిమీర



బల్ల చిక్కుళ్లు



పియర్ పండ్లు



మామిడి పండు