ఏప్రిల్ 29 తిథి,నక్షత్రం వివరాలు



శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, బహుళ పక్షం



తిథి  :  చతుర్థశి  శుక్రవారం రాత్రి 12.31 వరకు తదుపరి అమావాస్య  



నక్షత్రం:   రేవతి సాయంత్రం 6.42 వరకు తదుపరి అశ్విని  



వర్జ్యం : ఉదయం 6.28 నుంచి 08.06  



దుర్ముహూర్తం : ఉదయం 8.11 నుం చి 09.01  



అమృతఘడియలు :  సాయంత్రం 4.15  నుంచి 5.53 వరకు



సూర్యోదయం: 05:39



సూర్యాస్తమయం : 06:15



తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి