విశాఖ నుంచి ఎంతోమంది టాలీవుడ్‌లో తమ లక్ పరీక్షించుకున్నారు.
వీరిలో కొందరు మంచి సక్సెస్‌తో ముందుకు సాగుతున్నారు.
ఆ నటీనటులు, దర్శకులు ఎవరో చూసేయండి మరి.
శోభిత దూళిపాల
చాందినీ చౌదరి
రష్మీ గౌతమ్
ప్రిన్స్ సెసిల్
రాజ్ తరుణ్
సత్య దేవ్
సమీర్
సుధాకర్ కొమకుల
శుభలేఖ సుధాకర్
గొల్లపూడి మారుతీరావు
షన్ముఖ్ జస్వంత్
రోహిణి (అనకాపల్లి)
‘సత్యం’ రాజేష్
వైవా హర్ష
సుబ్బరాయ శర్మ
పూరీ జగన్నాథ్ (దర్శకుడు)
సుధా కొంగర (దర్శకురాలు)
గుణశేఖర్ (దర్శకుడు)
పరశురాం (దర్శకుడు)
కళ్లు చిదంబరం, కొండవలస, మిశ్రో, వైజాగ్ ప్రసాద్