ఈ కాంట్రాస్ట్ రంగుల్లో డ్రెస్సులు అదిరిపోతాయ్



కాంట్రాస్ట్ రంగుల్లో లెహెంగాలు, చీరలు ధరించడం ట్రెండవుతోంది.



అన్ని రంగులు కాంట్రాస్ట్ రంగులుగా జతకట్టలేవు. ఏఏ రంగులు కాంట్రాస్ట్ రంగులుగా జతకడితే బావుంటాయో ఇక్కడ చూడొచ్చు.



జబర్దస్త్ వర్ష డ్రెస్సులు కాంట్రాస్ట్ రంగుల్లో అదిరిపోతాయి.



ఆమె వేసుకున్న డ్రెస్సులను బట్టి ఏఏ రంగులు కలిపి డిజైన్ చేయించుకుంటే బావుంటుందో మీకో ఐడియా వస్తుంది.



పింక్, ఆకుపచ్చ రంగు కాంట్రాస్టు రంగులకు సరైన ఉదాహరణ.



ఎరుపు, క్రీమ్ కలర్ చాలా మందికి ఫేవరేట్ రంగుల జత.



వైట్, తెలుపు తెహెంగాలో...



ఎరుపు, ఆకుపచ్చ ఇంట్లో శుభకార్యాలకు మంచి ఎంపిక.



ఎరుపు, మెహెందీ రంగు కూడా బావుంటుంది.
(Images Courtesy: Jabardasth Varsha)